Posts

Showing posts with the label Haritha(dubbing)

హరిత , Haritha(dubbing)

Image
పరిచయం : హరిత తెలుగు యువ డబ్బింగ్ కళాకారిణి . " కొత్తబంగారులోకం " సినిమా లో మొదటి గా డబ్బింగ్ చెప్పిన సినిమా . " నాచ్చావులే" సినిమా లో తన డబ్బింగ్ ప్రతిభకు నంది అవార్డు వచ్చింది . ప్రొఫైల్ : పేరు : హరిత , ఊరు : చెన్నై - తెలుగు వారే నాన్న ఉద్యోగ రీత్యా చెన్నై లో స్థిరపడ్డారు , నివాసము : హైదరాబాద్ ... పిన్ని గారు డబ్బింగ్ కళాకారిణి దగ్గర ౨౦౦౨ లో హైదరాబాద్ వచ్చేసారు ౧౦వ తరగతిఇక్కడే చదివేరు , చదువు : డిగ్రీ ... హైదరాబాద్ లో , మాట్లాడే భాషలు : తెలుగు , తమిళం , హిందీ , ఇంగ్లీష్ (రాయ గలరు కుడా), కెరీర్ : (డబ్బింగ్ కళాకారిణి ఎలా అయ్యారు): పిన్ని డబ్బింగ్ కళాకారిణి అయినందున " ఛత్రపతి" సినిమా లో ఒక పాత్రకు డబ్బింగ్ చెప్పేరు . యాకరింగ్ అంతేచూడచక్కగా కనిపించాలి కాని ... డబ్బింగ్ కి గల మాధుర్యం , ఏకాగ్రత , పాత్ర లో పరకాయప్రవేశం ... కావాలి , భావోద్వ్యేగాలను గొంతు లో పలికించాలి . ఇవన్నీ దండి గా ఉన్నా ఈమె డబ్బింగ్ లో సెటిలయ్యారు . ఫిల్మోగ్రఫీ : డబ్బింగ్ చెప్పిన కొన్ని సినిమాలు : ఛత్రపతి , కొత్తబంగారులోకం , కిక్ , శంఖం , రెచ్చిపో , స్నేహం , visiti my webs...