Posts

Showing posts with the label డిస్కో శాంతి

డిస్కో శాంతి,DiscoSanti

Image
డిస్కో శాంతి మంచి డాన్సర్ , సిల్క్స్మిత కి పోటియా ఉండేది . కాని అంత గ్లామర్ గా నేగ్గలేక పోయారు . ఎన్నో తమిళ , తెలుగు , మళయాళ సినిమాలలో యాక్ట్ చేశారు . తెలుగు నటుడు శ్రీహరి ని పెళ్లి చేసుకొని జీవితం లో స్థిరపడిపోయింది. డిస్కో శాంతి నటించిన తెలుగు చిత్రాలు గీతాంజలి రౌడీ అల్లుడు ఘరానా మొగుడు