ప్రదీప్ సోమసుందరన్(గాయకుడు), Pradip Somasundaran(singer)
ప్పరిచయం : ప్రదీప్ సోమసుందర్న్ -మలయాళీ గాయకుడు , మలయాళం లోనే కాక , హిందీ, తెలుగు లో సినిమా పాటలు పాడేరు . పోస్ట్ గ్రాడుయేట్ , ఎలేక్ట్రోనిక్స్ లో చదివి లెక్చరర్ గా పనిచేస్తున్నారు , ప్రస్తుతం ,కేరళలోని , వాడక్కేంచేర్రి -పాలక్కాడ్ లో గవర్నమెంటు కాలేజి ప్రిన్సిపాల్ గా ఉన్నారు . తెలుగులో పాడిన పాటలు : - 1) చిట్టి ఆయిరే ... ..... ఆల్బం : బుజ్జిగాడు 2)మాటేరాని చిన్నదాని - ఇల్లయరాజ-సంగీతం . ఊఁ పాప లాలి - కవర్ వెర్షన్ 3)శంకర-S.P.B-K.V Mahadevan- శంకరా భరణం -కవర్ వెర్షన్ ప్రొఫైల్ : పుట్టిన తేది : 26 - జనవరి - 1967 . పుట్టిన ఊరు : నేల్లువయ , త్రిస్సూర్ , కేరళ . దిస్కగ్రఫి : ఫిల్మ్ సాంగ్స్ : Song ↓ Film ↓ Released by ↓ Music Director ↓ Year of Release ↓ Samayam Manoharam Ezhuthachan HMV (RPG) Raveendran 1993 Perumathodi Mannadiyar Penninu Chenkotta Chekkan Ankith Audio Raveendran 1996 Punyam Kalyanappittennu Sargam Raveendran 1997 Muthe Ninne Thedi Manasam Ankith Audio Johnson 1997 Vavaa Voo Manasam...