Posts

Showing posts with the label Yandamuri Veerendranath

యండమూరి వీరేంధ్రనాథ్,Yandamuri Veerendranath

Image
పరిచయమ : యండమూరి వీరేంధ్రనాథ్ తెలుగులో సుప్రసిద్ద నవలా రచయత. యండమూరి రాసిన చాలా నవలలు చదివేవారిని ఎంతగానో ప్రభావితం చేసేవి. వాటిలో కొన్ని సినిమాలగా కూడా వచ్చినాయి. ప్రొఫైల్ : జన్మ నామం : యండమూరి వీరేంద్రనాథ్, జననం : నవంబర్ 14 ,1948 (వయసు 61), puttina uru : రాజోలు,తూర్పు గోదావరిజిల్లా,ఆంధ్రప్రదేశ్, నివాసం : హైదరాబాద్,ఆంధ్రప్రదేశ్, ఇండియా, ఇతర పేర్లు : యండమూరి, వృత్తి : చార్టర్డ్ అకౌంటెంట్,రచయిత,సినిమా, టి.వి దర్శకుడు,వ్యక్తిత్వ వికాస నిపుణుడు, మతం : హిందూ, భార్య/భర్త : అనుగీత, సంతానం : ప్రణీత్, తండ్రి : యండమూరి చక్రపాణి తల్లి : నరసమాంబ వెబ్‌సైటు : yandamoori.com ఫిల్మోగ్రఫీ : యండమూరి నవలలు * వెన్నెల్లో ఆడపిల్ల * పర్ణశాల * భార్యా గుణవతి శత్రు * తులసి దళం * తులసి * ఆనందో బ్రహ్మ * ఋషి * అభిలాష * డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు (డబ్బుడబ్బు) * డబ్బు మైనస్ డబ్బు * అగ్ని ప్రవేశం * స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ * రుద్రనేత్ర * ఆఖరిపోరాటం * చెంగల్వపూదండ * అనైతికం * అంకితం * అంతర్ముఖం ...