Posts

Showing posts with the label Mantravadi Sriramamurty-మంత్రవాది శ్రీరామమూర్తి

మంత్రవాది శ్రీరామమూర్తి,Mantravadi Sriramamurty

Image
పొటో: రావికొండలరావు గారి సౌజన్యముతో--పాతబంగారము వ్యాసము నుండి వాడబడినది. పరిచయం (Introduction) : మంత్రవాది శ్రీరామమూర్తి(Mantravadi Sriramamurty) పాత కాలము నాటి సినిమా నటుడు . శ్రీరామమూర్తిగారు మంచి పెయింటరు. ఆ కళలో ఆసక్తి చూపుతూ, పెయింటింగ్స్‌ వేశారు. శ్రీరామమూర్తిగారి తొలిచిత్రం 'ఆకాశరాజు' . వ్యక్తిగతంగా సినిమాలు ఇష్టంలేక మానేశారు . సినిమా వదిలేసి గుంటూరులో మెహర్‌బాబా ఫొటో స్టూడియో నడిపారాయన. సినిమా రంగములో ఎన్‌.టి.రామారము ఈయనకి పోటీ. జీవిత విశేషాలు (profile) : పేరు : మంత్రవాది శ్రీరామమూర్తి , పుట్టిన తేదీ : 12-11-1920, చదువు : గుంటూరు ఎ.సి. కాలేజీ లో ..డిగ్రీ పూర్తి చేసి న్యాయశాస్త్రం చదివారు , తండ్రి : చిన శేషయ్య -లాయరు గారు , మరణము : 01-ఫిబ్రవరి 2011 -- 90 సం.లు బ్రతికినారు(కారు ప్రమాదము లో మరణించారు--కార్లో కరీంనగర్‌ వెళ్లి, తిరిగి హైద్రాబాదు వస్తూవుండగా, ఎదురుగా వుస్తున్న బర్రెను తప్పించాలని డ్రైవరు కారుని పక్కకి తిప్పితే అది ప్రక్కన వున్న కాలవలో పడిపోయింది. ఆ షాక్‌కి శ్రీరామమూర్తిగారి ప్రాణజ్యోతి ఆరిపోయింది. ఈ భౌతిక ప్రపంచం నుంచి అలా నిష్క్రమించారాయన.) , నటించిన సిన...