Posts

Showing posts with the label వినోద్ బాల

వినోద్ బాల , Vinod Bala

Image
పరిచయం : ఏరోనాటిక్స్ చదువును మద్యలో ఆపివేసి ... మధు ఫిలిం యాక్టింగ్ కోర్స్ లో చేరి గోల్డ్ మెడల్ సాధించిన నటుడు 'Vinodబాల ' ఎ.పి.టి.వి.ఆర్టిస్ట్ ల అధ్యక్షుడి గా చేసారు . ప్రొఫైల్ : పేరు : Vinod బాల ,మార్నేని . ఊరు : భీమవరం , నాన్న : యం.ఎ.చౌదరి - కాంట్రాక్టర్ , అమ్మ : జయమ్మ -గృహిణి . తోబుట్టువులు : ఒక అక్క , చదువు : బి.ఎ. , యం.ఎ.యం. ఫిల్( సోసియోలజి) ., యాక్టింగ్ డిప్లమో . ఉద్యోగం : మధు ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఇంస్త్ర్క్తర్ . తొలి సినిమా : పీపుల్స్ ఎన్కౌంటర్ భానుప్రియ తమ్ముడిగా , పెళ్లి : కాలేదు చేసిన సీరియల్స్ : జెమిని క్విజ్ ప్రోగ్రామ్స్ , రుతురాగాలు , సినిమాలు : సుమారు ౧౮ సినీమలు చేసారు . పీపుల్స్ ఎన్కౌంటర్ భానుప్రియ తమ్ముడిగా , లాఠి , వారసుడు , కన్యాదానం , తొలిపొద్దు , గండిపేట రహస్యం ,