Posts

Showing posts with the label Siva Prasad Reddy

శివ ప్రసాద్ రెడ్డి ,Siva Prasad Reddy

Image
పరిచయం : కామాక్షి మూవీస్ అధినేత డి . శివ ప్రసాద్ రెడ్డి పేరున్న తెలుగు సినీ నిర్మాత . ఒకే స్టార్ తో-(నాగార్జున ) 7 చిత్రాలు నిర్మించిన ఘనత ఈయనదే . నిర్మాత కాకముందు ఫిల్మ్ బిజినెస్ చేసేవారు . క్రమేపి నిర్మాణరంగం లో ప్రవేశించారు . ప్రొఫైల్ : పేరు : శివప్రసాద్ రెడ్డి , డి . ఫిల్మోగ్రఫీ : నిర్మాత గా : శ్రవణ సంధ్య - 1986 ( శోభనబాబు హీరో గా ), కార్తీక పౌర్ణమి ,- 1987 ( శోభన బాబు ) విక్కీ దాదా , - 1988 ,నాగార్జున తో ఆటో డ్రైవర్ , బాస్ ఇ లవ్ యు , ముతా మేస్త్రి ,-చిరంజీవి తో-1993 అల్లరి అల్లుడు - నాగార్జున తో 19 93, సీతారామరాజు -నాగార్జున తో ఎదురులేని మనిషి -నాగార్జున తో నేనున్నాను - నాగార్జునతో