Posts

Showing posts with the label కీర్తి యాంకర్

కీర్తి యాంకర్,Keerthi (Anchor)

Image
పరిచయన్ : కీర్తి ఒక తెలుగు టి . వి యాంకర్ . 9 వ తరగతి చదువు తున్నప్పటి నుండి యాంకరింగ్ లో ప్రవేశించినది . ఎక్కువ గా జెమిని టి.వి. లో పని చేసారు . ప్రొఫైల్ : పేరు : కీర్తి - జి . ఊరు : హైదరాబాద్ - ఓల్డ్ సిటీ , నాన్న : జి . లోకేస్వర్ , బిజినెస్ మాన్ , అమ్మ : జయశ్రీ ,- గృహిణి , తోబుట్టువులు : తన తో కలిపి నాలుగు అక్క చెల్లెళ్ళు , ఒక తమ్ముడు , చదువు : డిగ్రీ . కెరీర్ : స్కూల్ లో చదివేటప్పుడు కృష్ణుడు వేషాలు వేసేవారు , జానపద గీతాలకు డాన్స్ చేసేవారు . డాన్స్ బేబి డాన్స్ సెలక్షన్ కి వెళ్ళేటపుడు 'అనురాధ ' గారి ప్రోస్తాహము తో జెమిని టి . వి. లో యాంకర్ గా చేసారు . సుమారు ఆరు సం. జెమిని టివి కి యాకరింగ్ చేసారు. టి .వి.ప్రోగ్రామ్స్ కొన్ని : తక అఫ్ డి టౌన్ , డాన్స్ బేబి డాన్స్ , వన్స్ మోర్ , నీ కోసం , యువర్స్ లవింగ్లి , నవ్వుల నజరానా , సిక్షర్ , ఎఫ్ . ఐ . ఆర్