Posts

Showing posts with the label AditiSharma -అదితి శర్మ

అదితి శర్మ , AditiSharma

Image
=============================== పరిచయం : అదితిశర్మ-- ఈమె బోలివుడ్ నటి , స్టార్ హంట్ కన్తెస్ట్ ద్వార వెలుగులోకి వచ్చింది. ఈమెను దర్శకుడు 'మదన్' గుండె ఝల్లుమంది " సినిమా ద్వార తెలుగు తెర కు పరిచయం చేసారు . మొదటి ఫిల్మ్: "కన్న అండ్ అయ్యర్" మంచి పేరు రాలేదు . లేటెస్ట్ ఫిల్మ్ : " బ్లాక్ అండ్ వైట్ " (ముక్త ఆర్ట్స్ ) ప్రొఫైల్ : పేరు : అదితి శర్మ , పుట్టిన తేది : 22 డిసెంబర్ నటించిన తెలుగు సినిమాలు : గుండేజల్లుమన్నది (ఆదితిశర్మ ,ఉదయ కిరణ్) ఫిల్మోగ్రఫీ : హిందీ - దేవ్-డి -2009 బ్లాకు & వైట్-2008 ఖన్నా & అయ్యర్ -2007 ట్రాఫిక్ సిగ్నల్ -2007 కుచ్ ఖత్త కుచ్ మీత-2007 ========================== Visit my website : dr.seshagirirao.com