సురేష్ గోపి (మలయాళం),Suresh Gopi(Malayali)
పరిచయం : సురేష్ గోపి national Award పొందిన మలయాళీ కదనాయకుడు . పోలీస్ కమిషనర్ అనే మలయాళీ అనువాద చిత్రము తెలుగు లో విజయవంతమైనది . అందులో కమిషనర్ భరత్ చంద్ర గా మంచి నటనాప్రతిభను చూపించారు . అంతక ముందు " అంతిమ తీర్పు " అనే సినిమాలో నటించారు , ఇందులో కృష్ణం రాజు హీరో . బాలకృష్ణ " గాదీవం" లోని ఒక పాట లో మెరుపు లా కనిపిస్తారు . ప్రొఫైల్ : పేరు : సురేష్ గోపి , పుట్టిన తేది : 25 , జూన్ ,1960 , పుట్టిన ఊరు : కొల్లం -కేరళ . చదువు : గ్రాడ్యుయేట్ , భార్య : రాధిక , తెలుగు లోనటించిన సినిమాలు : పోలీస్ కమిషనర్ , అంతిమ తీర్పు , గాన్దీవం (బాలకృష్ణ హీరో), అవార్డ్స్ : * National Film Award for Best Actor - Kaliyattam * State Film Award for Best Actor - Kaliyattam * In July, 2005, he was nominated for the Kerala State Film Award for Best Actor for his portrayal of a mentally distressed person in Ullam and as a Doctor in Makalkku, but lost out to Mammootty. ఫిల్మోగ్రఫీ : 1. My Mother's Laptop (2008) 2. Twenty:20 (2008) ...