హీరా రాజగోపాల్ , Heera Rajagopal
హీరా రాజగోపాల్ దక్షిన భారత సినీనటి , తెలుగు , తమిళ , హిందీ ల లో నటించారు . కమల్ హసన్ ,అజిత్ కుమార్ , ప్రశాంత్ మున్నగు గొప్ప నటులతో కలిసి నటించారు . పేరు : హీరా రాజగోపాల్ , ముద్దు పేరు : హీరా . మొదటి సినిమా : ఇదయం ( తమిళ్) లో ఒక మెడికల్ స్టూడెంట్ గా నటించారు , కమర్షియల్ గా సక్సెస్స్ అయ్యింది. తెలుగులో నటించిన సినిమాలు : ఆవిడా మా ఆవిడే. స్వయం వరం * నిర్ణయం ఫిల్మోగ్రఫీ : * ఇదయం * కాదల్ కొట్టి * నీ పాది నాన్ పాది * ఎంద్రుం అన్బుదన్ * బ్యాండ్ మాస్టర్ * తిరుడ తిరుడ * దసరదన్ * కృష్ణ * కధల కొట్టి * తోదరుం * సతి లీలావతి * పూవేలి * అవ్వై షన్ముగి * సుయమ్వరం * ఆవిడ మా ఆవిడా * నిర్ణయం * మిన్నమినుంగినుం మిన్నుకేట్టు