Posts

Showing posts with the label సూర్య (తమిళ్)

సూర్య (తమిళ్) , Surya (tamil actor)

Image
పరిచయం : సూర్య , ఒక ప్రముఖ తమిళ నటుడు , ఈయ న తమిళ సినిమాలు ఎన్నో తెలుగు లోనికి డబ్ చేయబడ్డాయి , ఆవిధంగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు . తమిళ నటి జ్యోతికను పెళ్లి చేసుకున్నారు . ఎన్నో పెద్ద పెద్ద కంపెనీ ల యాడ్ లలోనటిచారు , ఉదా : 'హిమమి నవరత్న ఆయిల్ ., ఏమమి ఫెయిర్ & హ్యాండ్ సం ,పెప్సి , టివియస్ , 2008 లో " సూర్య సన్ అఫ్ కృష్ణన్ " సినిమాలో సమీర రెడ్డి జంట గా నటించారు . గజిని'తో అటు తమిళనాటా ఇటు తెలుగులోనూ ప్రేక్షకాదరణ పొందిన నటుడు సూర్య. 'ఏపనిలోనైనా వందశాతం ఫలితాన్ని ఆశిస్తే అందుకు వెయ్యిరెట్లు శ్రమించాలి' అంటాడు. ప్రొఫైల్ : పేరు : సూర్య . అసలు పేరు : సరవనన్ సూర్య శివకుమార్ . తండ్రీ : శివకుమార్ , తమిళ నటుడు . పుట్టిన తేది : 23 జూలై 1975 , చదువు ; బి.కం . లయోలా కాలేజి ,చెన్నై , క్లాసు మేట్స్ : విజయ్ , యువన్ , శంకర్ రాజా , కార్తీక్ రాజా (ఇళయరాజా కొడుకులు ), జీవన్ , విష్ణు వర్ధన్ , తోబుట్టువులు ; ఈయనే పెద్దవాడు , ఒక తమ్ముడు -నటుడు కార్తి , ఒక చెల్లి -బ్రింద భార్య : జ్యోతిక నటి , పెళ్లి రోజు : 11 సెప్టెంబర్ , 2006 , పిల్లలు : కొడుకు . ,పాప దియా మొదటి ...