నికిషా పటేల్ , Nikisha patel
- -----------------------------------------------
- నికిషాపటేల్ గుజరాతి కి చెందిని కమర్షియల్ మోడల్ . వాణిజ్య ప్రకటనలు చేస్తూ ఉన్న ఈమెను ఎస్.జె.సూర్యగారు తెలుగు తెరకు పవన్ కల్యాన్ సరసం " కొమర పులి " సినిమా ద్వారా పరిచయం చేసారు . 2006 లో మిస్ వేల్స్ గా ఎంపికయ్యారు . తొలి అవకాశాన్నే పవన్ కల్యాణ్ సరసన దక్కించుకున్నా రాణించలేక పోయారు . తరువాత చేసిన " ఓం 3 డి " కూడా ఫలితాన్ని ఇవ్వలేదు. ఈమె తమిళం లో గుర్తింపు పొందేరు.
- పేరు : నికిషా పటేల్ ,
- పుట్టి పెరిగిన ఊరు : లండన్ లోని వేల్స్ ,
- పుట్టిన తేదీ : 10 అక్టోబర్ 1987 ,
- అమ్మ : గుజరాతీ ,
- నాన్న : కెన్యా
- అభిమాన నటి : మాధురీ దీక్షిత్ .
- కొమరపులి (పవన్ కల్యాన్ సరసన )-2010.
- " ఓం 3 డి "
తమిళం లో :
- ఎన్నమో ఏదో ,
- రంభ -ఊర్వశి -మేనక (రామ్) ,
- రాదరన్ ,
updated on 13-06-2014.
- ===============================
Dr.Seshagirirao-MBBS గారూ...,మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు
ReplyDeleteహారం