నికిషా పటేల్ , Nikisha patel



  • -----------------------------------------------


పరిచయం (Introduction) :
  • నికిషాపటేల్ గుజరాతి కి చెందిని కమర్షియల్ మోడల్ . వాణిజ్య ప్రకటనలు చేస్తూ ఉన్న ఈమెను ఎస్.జె.సూర్యగారు తెలుగు తెరకు పవన్‌ కల్యాన్‌ సరసం " కొమర పులి " సినిమా ద్వారా పరిచయం చేసారు . 2006 లో మిస్ వేల్స్ గా ఎంపికయ్యారు . తొలి అవకాశాన్నే పవన్‌ కల్యాణ్ సరసన దక్కించుకున్నా రాణించలేక పోయారు . తరువాత చేసిన " ఓం 3 డి " కూడా ఫలితాన్ని ఇవ్వలేదు. ఈమె తమిళం లో గుర్తింపు పొందేరు. 
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : నికిషా పటేల్ ,
  • పుట్టి పెరిగిన ఊరు : లండన్‌ లోని వేల్స్ ,
  • పుట్టిన తేదీ : 10 అక్టోబర్ 1987 ,
  • అమ్మ : గుజరాతీ ,
  • నాన్న : కెన్యా
  • అభిమాన నటి : మాధురీ దీక్షిత్ .
నటించిన సినిమాలు (filmography ):
  • కొమరపులి (పవన్‌ కల్యాన్‌ సరసన )-2010.
  • " ఓం 3 డి " 
తమిళం లో : 
  • ఎన్నమో ఏదో ,
  • రంభ -ఊర్వశి -మేనక (రామ్‌) , 
  • రాదరన్‌ , 
updated on 13-06-2014.

  • ===============================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

  1. Dr.Seshagirirao-MBBS గారూ...,మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు

    హారం

    ReplyDelete

Post a Comment

Your comment is necessary for improvement of this blog

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala