హరిప్రసాద్ , Hari prasad (actor)

పరిచయం :
  • హరి ప్రసాద్ తెలుగు సిని నటుడు . అమాయకమైన ముఖము లో ఒక సిని నటి ని ఆరాధ్యదేవటగా కొలుస్తూ , నాయనమ్మ ప్రేమను , మరదలి అనురాగాన్ని లెక్కచేయక , ఆమె తోటిదే జీవితం అంటు , నాయనమ్మ నిర్మలమ్మ చేత " ఒరేయ్ సాదు " అని పిలిపించుకొనే -- శివరంజిని " నటుడే ఈ హరిప్రసాద్ . తెలుగులో ప్రముఖ నటి సుహాసిని మొదటి హీరో (కొత్త జీవితాలు చిత్రం లో ) , సినిమాలు మీద మక్కువ తో డిగ్రీ పూర్తిచేసి , ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షన పొందేరు . దాసరి "శివరంజని " లాంటి సూపర్ సినిమా ద్వార హీరో గా పరిచయం అయ్యారు . "యముడికి మొగుడు " చిత్ర నిర్మాతల లో ఒకరై నిర్మాత గా నిలదొక్కు కున్నారు . . .చిరంజీవి , కమెడియన్ సుధాకర్ , హరిప్రసాద్ .. ఫిల్మ్ యాక్టింగ్ లో ట్రైనింగ్ అయినపుడు రూమ్మటేస్ గా ఉండేవారు .
ప్రొఫైల్ :
  • పేరు : హరి ప్రసాద్ ,
  • వయసు : 52 సంవత్సరాలు ,
  • ఊరు : ఖమ్మం జిల్లా ,
  • నాన్న : ప్రట్టిగడప కోటం రాజు , ఆర్.టి.సి .లో పని . టి.యల్ .కాంతారావు క్లాసు మేట్స్ .
  • అమ్మ : రాజేశ్వరమ్మ
కుటుంబము :
  • ఎనమండుగురు ఆడ పిల్లల , ముగ్గురు సోదరులు , మగపిల్ల లో పెద్దవాడు ,
  • భార్య , ఇద్దరు పిల్లలు , ఒక అమ్మాయి ,ఒక అబ్బాయి .
  • మరణము : 17-ఆగష్టు -2008
కెరీర్ :
  • దాసరి నారాయణ రావు దర్సకత్వము వహించి " శివరంజని " ప్రధాన రోల్ లో యాక్ట్ చేసారు . 100 సినిమాలకుపైగ్గా నటిచారు ( ఎక్కువ గా కేరక్టర్ ఆర్టిస్ట్ గా). కొన్ని సినిమాలు నిర్మాత గా చేసారు .ఉదా. చిరంజీవి స్టార్టర్ సినిమాయముదిమి మొగుడు " కన్నడ భాషలో కొన్ని సినిమాలు నిర్మించారు . ౧౯౯౦ - ౧౯౯౭ ల లో ప్రోడుచ్షం వైపు వెళ్ళడం వలన నటుడు గా గాప్ వచ్చింది . టి .వి .సేరియాల్ లో అవకాసం వచ్చి , నాగాస్త్రం సేరియాల్ హిట్ అయ్యింది .
  • మరణము : 17-ఆగష్టు -2008 చిరంజీవి రాజకీయ ప్రవేశం - ఆదివారము టి.వి.9 స్టూడియో లో చిరంజీవి కి సపోర్ట్గా లైవ్ కాస్ట్ చెస్తూ గుండె పోటు తో మరణిచారు.
ఫిల్మోగ్రఫీ :
  • అచ్తొర్:
  • 1. అతకు యముడు అమ్మాయికి మొగుడు (1989)
  • 2. యముడికి మొగుడు (1988)
  • 3. జేబు దొంగ (1987)
  • 4. శివరంజని (1978) .... శివరంజని'స ఫ్యాన్
ప్రొడ్యూసర్:
  • 1. యముడికి మొగుడు (1988) (ప్రొడ్యూసర్)

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

పరిటాల ఓంకార్,Omkar Paritala