గీత మాధురి(గాయని),Geetha Madhuri(singer)
పరిచయమ :
- గీత మాధురి తెలుగు యువ గాయని . 2009 లో 'నచ్చావులే' సినిమాలో " నిన్నే నిన్నే కోరా" పాటకు 'నంది అవార్డు' వచ్చినది . మొదటిసారిగా ఈ.టివి లో " ప్రియ .. ప్రియతమా రాగాలు" లో పాడేరు . వంద కు పైగా సినిమా పాటలు పాడేరు . వెస్ట్రన్ , మెలోడి , ఫోక్ ... ఇలా ఏపాటనైనా పాడగలరు .
- పేరు : గీతా మాధురి ,
- పుట్టిన తేదీ : 24-ఆగస్ట్ -1989 ,
- ఊరు : హైదరాబాద్ ,
- నాన్న : ప్రభాకర్ శాస్త్రి ,బ్యాంకు ఉద్యోగి ,
- అమ్మ : లక్ష్మి ,
- తోబుట్టువులు : లేరు .. . ఒక్కతే కూతురు ,
- చదువు : బి.కాం . ఫైనల్ ఇయర్ .
- ఇష్టమైనవి : పాటలు , యాంకరింగ్ ,
- పాట పాడిన మొదటి సినిమా : " ప్రేమ లేఖ రాసా " సినిమా ,
- ముడో తరగతి లో పెట్టిన పాటల పోటీలో మొదటి బహుమతి వచ్చిన విజయానండము తో శాస్త్రీయ సంగీతానికి శ్రీకారంచుట్టేరు . ఎనిమిదేళ్ళ వయడులో 'కొచ్చెర్ల పద్మావతి ' గారి దగ్గర స్వరసాధన ఆరంభించారు . అమ్మ నాన్నల ప్రోత్సాహము తో 'రామాచారి ' వద్ద లలితా సంగీతం అభ్యసించారు . చిన్న తెర పై మొదటిగా " ప్రియ .. ప్రియతమారాగాలు" లో పాడేరు . తరువాత ఎన్నో ప్రోగ్రాంలకు యాంకరింగ్ చేశారు . ఒక ప్రక్క పాటలు పాడుతూ , B.com డిగ్రీ పూర్తి చేసారు .
- ఫైవ్ సింగెర్స్ చాలెంజ్ ,
- సరిగమప ,
- సూపర్ సింగెర్ ,
- సింగ్ ఎ సాంగ్ ... ఇంకా ఎన్నో .
- ప్రేమ లేఖ రాసా ,
- ఖతర్నాక్ -గగనం లో తారాజ్యోతి ,
- చిరుత లో - చమ్కా చమ్కా చంకరే .
- నచ్చావులే - నిన్నే నిన్నే కోరా ,
- పాడురంగడు ,
- ==================================
hi geetha madhuri ella vunnaru na peru roja naku meru ante ishtam memanli chundalani vundhi nenu metho kalasi a oka picture lo act cheyalani vundhi na no istanu pls chudandi 9393174484
ReplyDeletehai geetha madhuri garu how r u?me voice chala bavuntundi anduke i like urs songs from me favorate.
ReplyDelete