గీత మాధురి(గాయని),Geetha Madhuri(singer)

పరిచయమ :
  • గీత మాధురి తెలుగు యువ గాయని . 2009 లో 'నచ్చావులే' సినిమాలో " నిన్నే నిన్నే కోరా" పాటకు 'నంది అవార్డు' వచ్చినది . మొదటిసారిగా ఈ.టివి లో " ప్రియ .. ప్రియతమా రాగాలు" లో పాడేరు . వంద కు పైగా సినిమా పాటలు పాడేరు . వెస్ట్రన్ , మెలోడి , ఫోక్ ... ఇలా ఏపాటనైనా పాడగలరు .
ప్రొఫైల్ :
  • పేరు : గీతా మాధురి ,
  • పుట్టిన తేదీ : 24-ఆగస్ట్ -1989 ,
  • ఊరు : హైదరాబాద్ ,
  • నాన్న : ప్రభాకర్ శాస్త్రి ,బ్యాంకు ఉద్యోగి ,
  • అమ్మ : లక్ష్మి ,
  • తోబుట్టువులు : లేరు .. . ఒక్కతే కూతురు ,
  • చదువు : బి.కాం . ఫైనల్ ఇయర్ .
  • ఇష్టమైనవి : పాటలు , యాంకరింగ్ ,
  • పాట పాడిన మొదటి సినిమా : " ప్రేమ లేఖ రాసా " సినిమా ,
కెరీర్ : (సంగీతం లోకం లోకి ఎలా వచ్చారు ).
  • ముడో తరగతి లో పెట్టిన పాటల పోటీలో మొదటి బహుమతి వచ్చిన విజయానండము తో శాస్త్రీయ సంగీతానికి శ్రీకారంచుట్టేరు . ఎనిమిదేళ్ళ వయడులో 'కొచ్చెర్ల పద్మావతి ' గారి దగ్గర స్వరసాధన ఆరంభించారు . అమ్మ నాన్నల ప్రోత్సాహము తో 'రామాచారి ' వద్ద లలితా సంగీతం అభ్యసించారు . చిన్న తెర పై మొదటిగా " ప్రియ .. ప్రియతమారాగాలు" లో పాడేరు . తరువాత ఎన్నో ప్రోగ్రాంలకు యాంకరింగ్ చేశారు . ఒక ప్రక్క పాటలు పాడుతూ , B.com డిగ్రీ పూర్తి చేసారు .
ఫిల్మోగ్రఫీ : యాంకరింగ్ :
  • ఫైవ్ సింగెర్స్ చాలెంజ్ ,
  • సరిగమప ,
  • సూపర్ సింగెర్ ,
  • సింగ్ ఎ సాంగ్ ... ఇంకా ఎన్నో .
పాటలు పాడిన కొన్ని సినిమాలు :
  • ప్రేమ లేఖ రాసా ,
  • ఖతర్నాక్ -గగనం లో తారాజ్యోతి ,
  • చిరుత లో - చమ్కా చమ్కా చంకరే .
  • నచ్చావులే - నిన్నే నిన్నే కోరా ,
  • పాడురంగడు ,
  • ==================================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

  1. hi geetha madhuri ella vunnaru na peru roja naku meru ante ishtam memanli chundalani vundhi nenu metho kalasi a oka picture lo act cheyalani vundhi na no istanu pls chudandi 9393174484

    ReplyDelete
  2. hai geetha madhuri garu how r u?me voice chala bavuntundi anduke i like urs songs from me favorate.

    ReplyDelete

Post a Comment

Your comment is necessary for improvement of this blog

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala