రవి క్రిష్ణ , Ravi Krishna(S/o A.M.Ratnam)
పరిచయమ :
- రవి క్రిష్ణ ... ఎ.మణిరత్నం కుమారుడు . తమిళం లో "7 G బ్రిన్దవన్ కాలనీ(సెల్వరాఘవన్ దర్సకత్వం)" సినిమా ద్వారా తెరంగేత్రం చేసారు . ఈయన తెలుగువాడైనా (తండ్రి ది .. నెల్లూరు) చెన్నై లో ఉన్నందున తమిళ నటుడయ్యారు .
- పేరు : రవి క్రిష్ణ ,
- పుట్టిన తేది : 02 మార్చ్ 1983 ,
- చదువు : బి.ఎ డిగ్రీ in ముల్తిమేడియా ,డిప్లొమా in Interactive Communications(పెంట మీడియా),
- తండ్రి : ఎ.యం.రత్నం - సిని ప్రొడ్యూసర్. తండ్రి సొంత ఊరు --నెల్లూరు (ఆంధ్రప్రదేశ్)
- తోబుట్టువు : జ్యోతి కృష్ణ (డైరెక్టర్ ),
- నిన్న నేడు రేపు -2009,
- బ్రహ్మానందం డ్రామా కంపెనీ (2008)
- కధల్న సుమ్మ ఇల్లై (2009) - వేలు
- నేత్రు ఇందరు నాలి (2008) - వేత్రి
- నిన్న నేడు రేపు (2008)
- బ్రహ్మానందం డ్రామా కంపెనీ (2008)
- సుక్రన్ (2005)
- పోన్నియిన్ సెల్వన్ (2005) - వేణు (as A.M. Ravi Krishna)
- 7/G రైన్బో కాలనీ (2004) - కదిర్
rainbow - tamil
ReplyDeletebrindavan - telugu