రవి క్రిష్ణ , Ravi Krishna(S/o A.M.Ratnam)

================================
పరిచయమ :
  • రవి క్రిష్ణ ... .మణిరత్నం కుమారుడు . తమిళం లో "7 G బ్రిన్దవన్ కాలనీ(సెల్వరాఘవన్ దర్సకత్వం)" సినిమా ద్వారా తెరంగేత్రం చేసారు . ఈయన తెలుగువాడైనా (తండ్రి ది .. నెల్లూరు) చెన్నై లో ఉన్నందున తమిళ నటుడయ్యారు .
ప్రొఫైల్ :
  • పేరు : రవి క్రిష్ణ ,
  • పుట్టిన తేది : 02 మార్చ్ 1983 ,
  • చదువు : బి. డిగ్రీ in ముల్తిమేడియా ,డిప్లొమా in Interactive Communications(పెంట మీడియా),
  • తండ్రి : ఎ.యం.రత్నం - సిని ప్రొడ్యూసర్. తండ్రి సొంత ఊరు --నెల్లూరు (ఆంధ్రప్రదేశ్)
  • తోబుట్టువు : జ్యోతి కృష్ణ (డైరెక్టర్ ),
తెలుగు - ఫిల్మోగ్రఫీ : కొన్ని సినిమాలు
  • నిన్న నేడు రేపు -2009,
  • బ్రహ్మానందం డ్రామా కంపెనీ (2008)
టోటల్ ఫిల్మోగ్రఫీ :
  • కధల్న సుమ్మ ఇల్లై (2009) - వేలు
  • నేత్రు ఇందరు నాలి (2008) - వేత్రి
  • నిన్న నేడు రేపు (2008)
  • బ్రహ్మానందం డ్రామా కంపెనీ (2008)
  • సుక్రన్ (2005)
  • పోన్నియిన్ సెల్వన్ (2005) - వేణు (as A.M. Ravi Krishna)
  • 7/G రైన్బో కాలనీ (2004) - కదిర్

Comments

Post a Comment

Your comment is necessary for improvement of this blog

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala