Bollu Satyanarayana- బొల్లు సత్యనారాయణ








పరిచయం (Introduction) :


  • సినీ నిర్మాత బొల్లు సత్యనారాయణ (61) శనివారం(29-08-2015) మధ్యాహ్నం తిరుపతిలో కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన తిరుపతిలోని స్విమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.   సత్యనారాయణ సినీ ప్రస్థానం 1981లో 'ముద్దమందారం'తో ప్రారంభమైంది. ఆ సినిమాకు ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. 2002లో 'ధనలక్ష్మీ ఐ లవ్‌ యూ'తో నిర్మాతగా మారారు. ఆపై 'బాలీవుడ్‌ కాలింగ్‌', 'మిస్సమ్మ', 'మాయాబజార్‌' తీశారు. అనువాద చిత్రాలు 'అభిమన్యుడు', 'గీతాంజలి' ఆయనే నిర్మాత. 'మిస్సమ్మ'కుగాను 2004లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ నిర్మాతగా నంది పురస్కారం అందుకున్నారు.




జీవిత విశేషాలు (profile) : 

  • పేరు :భొల్లు సత్యనారాయణ,
  • వయసు : 61 సం.లు , 
  • పుట్టిన ఊరు : నల్గొండ జిల్లా గుర్రంపూడు మండలం జువ్విగూడెం..
  • భార్య ::  అన్నపూర్ణమ్మ తితిదే పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేసి రిటైరయ్యారు.
  • పిల్లలు :  ఆయనకు కుమార్తె హరిత కుమారుడు తేజస్వి ఉన్నారు.
  • నివాసము : తిరుపతి ,


సినిమాలు (filmography ):

  • ముద్దమందారం.
  • ధనలక్ష్మీ ఐ లవ్‌ యూ.
  • 'బాలీవుడ్‌ కాలింగ్‌', 
  • 'మిస్సమ్మ',
  •  'మాయాబజార్‌' .
  •  'అభిమన్యుడు' (అనువాద చిత్రాలు) .
  • 'గీతాంజలి'(అనువాద చిత్రాలు) .


Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala