Prudhviraj ballireddi-పృధ్విరాజ్(commedian)





  • -


పరిచయం (Introduction) : 

  • పృధ్విరాజ్ ... తెలుగు కమేడియన్‌ నటుదు . " ఆ ఒక్కటి అడక్కు " తెలుగు సినిమా లో 1993 లో  డా. ప్రభాకర్ రెడ్డి , ఈ.వి.వి.సత్యనారాయణ ద్వారా తెరంగేట్రము చేసారు. రావు గోపాలరావు గారితో బాగా పరిచయమై తెలుగు సినీ విశేషాలను తెలుసుకున్నారు. సుమారు 100 సినిమాలు చేసారు. ఖడ్గం సినిమాలో మంచి పేరు తెచ్చుకున్నారు. 


 జీవిత విశేషాలు (profile) : 

  • పేరు : బల్లిరెడ్డి పృధ్విరాజ్ ,


నటించిన కొన్ని సినిమాలు (filmography ): 


  •    లౌక్యం -- Loukyam
  •     ఊహలు గుసగుసలాడె --Oohalu Gusagusalade
  •     ఆడు మగాడురా బుజ్జి--Aadu Magaadra Bujji
  •     అడవి కాచిన వెన్నెల -- Adavi Kaachina Vennela
  •     సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు -- Seethamma Vakitlo Sirimalle Chettu
  •     యముడికి మొగుడు -- Yamudiki Mogudu
  •     ఊ కొడతారా? ఉలిక్కి పడతారా?-- Uu Kodathara? Ulikki Padathara?
  •    నువ్వా నేనా --  Nuvva Nena
  •     గబ్బర్ సింగ్ -- Gabbar Singh
  •     పూల రంగడు - Poola Rangadu
  •     దూకుడు - Dookudu
  •     అహ్ నా పెళ్ళంట్ -- Aha Naa Pellanta
  •     వేదం -- Vedam
  •     ప్రేమ ఖైది -- Prema Khaidi
  •     ప్రస్థానం -- Prasthanam
  •    నమో వెంకటేశ -- Namo Venkatesha
  •     ఖడ్గం -- Khadgam
  •     శశిరేఖా పరిణయం -- Sasirekha Parinayam-(as lorry Driver)
  •     శ్రీ ఆంజనేయం -- Sri Anjaneyam
  •     చంద్రలేఖ -- Chandralekha
  •     నిన్నే పెళ్ళాడుతా -- Ninne Pelladutha
  •     ఆ ఒక్కటి అడక్కు -- Aa Okkati Adakku
  •     పుదుపెట్టై -- Pudhupettai
  •     ధీ -- Dhee
  •     గీతాంజలి -- Geethanjali



Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala