PadmaJayanthi-పద్మాజయంతి








పరిచయం (Introduction) : 

  • PadmaJayanthi-పద్మాజయంతి నటి గా రాణించిన  నృత్యకారిణి. నృత్యప్రదర్శనలు అనేక వందలు ఇచ్చారు. కూచపూడి , భరతనాట్యము చేయగలరు. 

 జీవిత విశేషాలు (profile) : 

  • పేరు : PadmaJayanthi-పద్మాజయంతి,
  • ఊరు : అమలాపురం , 
  • నాన్న : డాక్టర్ (హైదరాబాద్ ),
  • భర్త : జయంత్(సాఫ్ట్వేర్ సంస్థలో పీ.ఆర్.ఓ) , 
  • పిల్లలు : ఇద్దరు అమ్మాయిలు -- సాయితేజస్వి , సాయి యశస్వి , 

నటించిన సినిమాలు (filmography ):ఇప్పటివరకూ మూడొందల సినిమాల్లో నటించారు .

  •  ప్రియమైన శ్రీవారు(ఆమని అక్కగా) , 
  • ప్రేమించుకుందా రా(శ్రీహరి కి భార్య గా ),
  • శ్రీరాములయ్య', 
  • 'భద్ర',
  •  'సుందరకాండ', 
  • 'లక్ష్యం',
  • భగీరధ ,
  •  'సమరసింహారెడి'్డ, 
  • 'మల్లీశ్వరి', 
  • 'తులసి' వంటి హిట్‌ సినిమాల్లో ,
  •  'గోవిందుడు అందరివాడేలే', 
  • 'మిర్చిలాంటి కుర్రాడు', 
  • 'అనుక్షణం' సినిమాల్లో ,

సీరియల్స్ :---

  • జీవనరాగం , 
  • హంగామా ,



  •  *==============================* 


visiti my website > Dr.Seshagirirao-MBBS. 

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala