Nathalia Kaur-నథాలియా కౌర్








పరిచయం (Introduction) :

  • Nathalia Kaur-నథాలియా కౌర్ ... బ్రెజిలియన్‌ మోడల్ / నటి . ఈమె పూర్వీకులు  హిందూదేశం పంజాబీలు అని అంటారు.  ఈమె తన ఇంటర్వూలలో సగం పంజాబీ , సగం బ్రెజిలియన్‌ అని అంటారు. ఏది ఏమైనా ఇండియాలో నటిగా సెటిలయ్యారు.కింగఫిషర్ కేలండర్ మోడల్ హంట్ లో 2012 లో గెలుపొందేరు. ఇండియా కు రాక ముందు బ్రెజిల్ లోను కొన్ని ఇతర దేశాలలోనూ వ్యాపార మోడల్ గా నటించారు. 14 ఏళ్ళ వయసు నుండే మోడల్ గా చేసారు.  2012 లో మొదటిగా కన్నడ సినిమా " Dev son of Mudde Gowda "  నటించి ఇండియా సిని పరిశ్రమలో అడుగు పెట్టేరు. 2013 లో " ధళం "  తెలుగు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. 

 జీవిత విశేషాలు (profile) : 

  • పేరు : Nathalia Kaur-నథాలియా కౌర్ (రామ్‌గోపాల్ వర్మ సలహ మేరకు పేరు మార్చడం జరిగీంది),
  • అసలు పేరు : నథాలియా పిన్‌హిరో మార్టిన్స్ , 
  • పుట్టిన ఊరు : రియో-డి-జనీరియో - బ్రజెల్ , 
  • పుత్తిన తేదీ : 15-ఆగస్ట్ -1990, 
  • ప్రస్తుత నివాసము : Mumbai, India

నటించిన సినిమాలు (filmography ):

కొన్ని తెలుగు సినిమాలు
  • 2013 -- దళం , 
  • 2013 -- భాయ్ --item song opposite Nagarjuna., 
  • 2013 -- రుధ్రమదేవి , 
కొన్ని ఇతర భాషా సినిమాలు : 



  • 2012 Dev Son of Mudde Gowda Kannada Debut film
  • 2012 Department Hindi Special appearance in item song Dan Dan,
  • 2013 Commando-A One Man Army Hindi 
  • 2013 Dhalam / Koottam Telugu/Tamil 
  • 2014 Guns of Benaras Hindi 
  • 2014 Rocky Handsome Hindi 


 *==============================* 


Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala