Rohini Hattangadi - రోహిణి హట్టంగడి








పరిచయం (Introduction) : 

  • రోహిణి హట్టంగడి నటి , టెలివిజన్‌ కళాకారిణి మరియు థియేటర్ ఆర్టిస్ట్ .'నటనకు భాష లేదు, భావమే ముఖ్యం' అంటారు. హిందీ, ఇంగ్లిష్‌, కన్నడ, తెలుగు సినిమాల్లో చాలా సినిమాలు చేశారు .కథక్‌, భరతనాట్యం వచ్చును .

  • తెలుగులో  'టాప్‌హీరో' వంటి కొన్ని సినిమాల్లో నటించినా 'సీతారామయ్యగారి మనవరాలు', 'లిటిల్‌ సోల్జర్స్‌', సీతమ్మ వాకిట్లో..', 'రామయ్యా వస్తావయ్యా..', 'శిరిడీసాయి' వంటివి తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ గుర్తింపుని తీసుకొచ్చాయి. 
 జీవిత విశేషాలు (profile) : 

  • పేరు : Rohini Hattangadi - రోహిణి హట్టంగడి
  • తల్లిదండ్రులు పెట్టిన  పేరు :రోహిణి ఓక్ , 
  • పుట్తిన తేదీ : 11-ఏప్రిల్ -1951,
  • పుట్టిన ఊరు : పూనె  , 
  • భర్త : జయదేవ్ హట్తంగడి (1977-2008),
  • చదువు :  చేరలేదు. న్యూఢిల్లీలోని నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామాలో డిప్లమో,
  • మొదటి సినిమా :  'అరవింద్‌ దేశాయ్‌కి అజీబ్‌ దాస్తాన్‌'. 
  • పిల్లలు : అబ్బాయి. అసీమ్‌. వాడు కూడా రంగస్థల నటుడే.

నటించిన కొన్ని తెలుగు సినిమాలు (filmography ):

  •  'సీతారామయ్యగారి మనవరాలు', '
  • లిటిల్‌ సోల్జర్స్‌', 
  • సీతమ్మ వాకిట్లో..', 
  • 'రామయ్యా వస్తావయ్యా..', 
  • 'శిరిడీసాయి' 



  •  *==============================* 

visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala