Pooja Kumar - పూజా కుమార్










పరిచయం (Introduction) :


  • పూజా కుమార్ చేరారు. ఈ మాజీ అమెరికా మిస్ ఇండియా కమల్ హాసన్ విశ్వరూపం చిత్రం ద్వారా వెలుగులోకొచ్చారు. అయితే అంతకు ముందే అంటే 2000వ సంవత్సరంలో దర్శక నిర్మాత కె.ఆర్.దర్శకత్వంలో వచ్చిన కాదల్ రోజావే చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. ఆ తరువాత ఈ అమ్మడు ఒక మలయాళ చిత్రం కూడా చేశారు.



  •  కొంత గ్యాప్ తరువాత మళ్లీ కమల్ హాసన్ విశ్వరూపం చిత్రంతో కోలీవుడ్‌కు తీసుకొచ్చారు. ఆమె ఇప్పుడు కమల్ ఫేవరెట్ హీరోయిన్‌గా మారిపోయారని చెప్పొచ్చు. విశ్వరూపం తరువాత విశ్వరూపం -2 లో కూడా అవకాశం ఇచ్చిన కమల్ తాజాగా ఆయన నటిస్తున్న ఉత్తమ విలన్ చిత్రంలో కూడా హీరోయిన్‌గా చోటు కల్పించారు. అమెరికాలో ఉంటున్న ఈ బ్యూటీ తన మకాంను చెన్నైకి మార్చాలనే నిర్ణయానికి వచ్చారు. మరిన్ని తమిళ చిత్రాలతోపాటు బాలీవుడ్ నుంచి పిలుపు రావడమే తన చెన్నై మకాంకు కారణం అంటున్నారు పూజా కుమార్.


 జీవిత విశేషాలు (profile) :

 నటించిన సినిమాలు (filmography ):

 *==============================* 

visiti my website > Dr.Seshagirirao-MBBS. 

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala