Avasarala Srinivas-అవసరాల శ్రీనివాస్‌

  •  


  •  

పరిచయం (Introduction) :

  •  'అష్టాచమ్మా' సినిమా చూస్తుంటే మొదట దృష్టి వెళ్లేది పొడుగ్గా కనిపించే కుర్రాడి మీదికే. 'ఎవరీ కొత్త నటుడు, ఇంత ఎత్తున్నాడ అనిపించకపోదు. తొలి చిత్రంతోనే అలా ప్రేక్షకులకు దగ్గరైన అవసరాల శ్రీనివాస్‌ 'పిల్ల జమిందార్‌', 'అడ్డా', 'అమృతం చందమామలో' సినిమాలతో నటుడిగా స్థిరపడ్డాడు. అక్కడితో ఆగకుండా ఇప్పుడు 'వూహలు గుసగుసలాడే' సినిమాతో దర్శకుడిగానూ విజయం సాధించాడు. అమెరికా నుంచి నటన, అక్కణ్నుంచి దర్శకత్వం..cript-writer, director and actor.

 జీవిత విశేషాలు (profile) : 
  • పేరు : అవసరాల శ్రీనివాస్ ,
  • పుట్టిన ఊరు : హైదరాబాద్ , 
  • పుట్టిన తేదీ : 19-మార్చ్ ,
  • ఇతర పేర్లు : శ్రీ , శ్రీని , లంబు , 
  • తల్లి ;అవసరాల నాగమణి , 
  • తండ్రి : అవసరాల వెంకట సత్యనారాయణ , 
  • మతము : హిందూ -బ్రాహ్మిన్‌,
  • చదువు : మాస్టర్ డిగ్రీ -మెకానికల్ ఇంజనీర్ , 
  • మొదటి సినిమా : అస్టాచెమ్మా,

 సినిమాలు (filmography ):

నటుడిగా

  • 2014 -- ఊసలు గుస గుసలాడె -దర్శకుడు  ,
2013--
  • చందమామ లో అమృతం -అమృతరావు ,
  • అడ్డా' - కిషోర్ 
  • అంతకముందు ..ఆ తర్వాత--వి్శ్వా ,
  • అరవింద -2(ప్రోటాగొనిస్ట్ ),
  • సుకుమారుడు --ఎ.ఎన్‌.ఆర్ , 
  • చమ్మక్ చల్లో-- కిషోర్ ,
 2011--
  • ముగ్గు -- అంజి , 
  • పిల్ల జమిందార్‌'--కన్నబాబు , 
  • గోల్కొండ హైస్కూల్ --డైలాగ్స్ & వాయిస్ ఓవర్ , 
  • వరప్రసాద్ పొట్తిప్రసాద్ , 
  • ఊసలు గుస గుసలాడె -దర్శకుదు , 
2010 ---
  • ఆరెంజ్ --అజయ్ , 
  • సరదాగా కాసేపు -శ్రీనివాస్, 
2008 -- 
  • అస్టాచెమ్మా --ఆనంద్ , 
 2007 -- Blind Ambition -- english Assistant director,

 దర్శకుడిగా
  • అక్కడితో ఆగకుండా ఇప్పుడు 'వూహలు గుసగుసలాడే' సినిమాతో దర్శకుడిగానూ విజయం సాధించాడు

  • మూలము : సితార - 12-03-2012.
  •  *==============================* 
  • visiti my website > Dr.Seshagirirao-MBBS. 

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala