Scarlett Mellish Wilson - స్కార్లెట మెల్లిష్ విల్సన్‌








పరిచయం (Introduction) : 

  • స్కార్లెట మెల్లిష్ విల్సన్‌ లండన్‌ కు చెందిన ఇంగ్లిష్ నటి .కొన్ని ఐటమ్‌సాంగ్స్ తెలుగుసినిమాల్లో చేసి ... తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈమె మోడల్ గాను , సింగర్ గాను , నటిగా ఎన్నో సినిమాలు చేసారు. స్కార్లెట మెల్లిష్ విల్సన్‌ 2009 లో ఇండియా వచ్చి బాలీవుడ్ లో మోడల్ గా చేసారు.


 జీవిత విశేషాలు (profile) : 

  • పేరు : స్కార్లెట మెల్లిష్ విల్సన్‌,
  • పుట్టిన తేదీ : 09-మే-1989, 
  • పుట్టిన ఊరు : ఫ్లోక్స్టోన్‌-కెంట్ -U.K,
  • ఎత్తు : 5' 5'' (165 సెంటీమీటర్స్ )


నటించిన సినిమాలు (filmography ): 

ఈ సినిమాల్లో ఐటమ్‌ సాంగ్స్ లో నటించారు .

  • 2012-- కెమెరామ్యాన్‌ గంగతో రాంబాబు , 
  • 2013 -- చాందీ,
  • 2013 -- ఎవడు , 
  • 2014 -- చండి ,


 *==============================* 

visiti my website > Dr.Seshagirirao-MBBS. 

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala