Radhika Aapte(actress)-రాధికా ఆప్టే(నటి)








పరిచయం (Introduction) : 

  • రాధికా ఆప్టే బాలీవుడ్ నటి . హీందీ , బెంగాలీ ,మరాఠీ ,తెలుగు భాషా సినిమాల్లో నటించారు. ''రక్తచరిత్ర' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రాధికా ఆప్టే తనలో మంచి నటి ఉందని నిరూపించుకుంది. ఆ చిత్రంలో పరిటాల సునీత పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయింది రాధికా. ఇటీవల విడుదలైన బాలకృష్ణ 'లెజెండ్'లో కథానాయికగా నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం రాధికాకి చాలా ప్లస్ అయ్యింది. తెలుగు సినిమాల్లో నటించడమే కాదు.. తమిళంలో కూడా సినిమాలు చేస్తోంది రాధికా. 'రంగం' ఫేం అజ్మల్ సరసన ఓ తమిళ చిత్రం అంగీకరించింది. ఇదివరకు `రక్తచరిత్ర`, `ధోని` తదితర చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైంది . . .  మరాఠీ రాధిక.


       జీవిత విశేషాలు (profile) : 

      • పేరు : రాధికా ఆప్టే , 
      • ఊరు : పూనె (మహారాస్ట్ర ), 
      • పుట్టిన తేదీ : 07-సెప్టెంబర్-1985,
      • చదువు : బి.ఎ. (ఎకనామిక్ష్ ), 
      • తండ్రి : డా.చారు ఆప్టే (న్యూరో సర్జెన్‌), 
      • భర్త : బ్రిటిష్ బాయ్ ప్రండ్ --బెనెడిక్ట్ టైలర్-మ్యుజీషియన్(Benedict Taylor) 2012 లో , 
      • మొదటి సినిమా : 2005 film Vaah! Life Ho Toh Aisi !.


      నటించిన తెలుగు సినిమాలు (filmography ): 

      • లెజెండ్ (2014) , 
      • `రక్తచరిత్ర`, 
      • `ధోని`

      As Actress

      • 2015 - Ula ( Tamil ) 
      • 2014 - Legend ( Telugu ) 
      • 2014 - Kolai Nokku Paarvai ( Tamil ) 
      • 2014 - Vettriselvan ( Tamil ) 
      • 2013 - All In All Azhagu Raja ( Tamil ) 
      • 2012 - Dhoni ( Tamil ) 
      • 2012 - Endhukante Premanta ( Telugu ) 
      • 2012 - Dhoni ( Telugu ) 
      • 2011 - I Am ( Hindi ) 
      • 2011 - Shor In The City ( Hindi ) 
      • 2010 - Rattha Charithram ( Tamil ) 
      • 2010 - Rakta Charitra 2 ( Telugu ) 
      • 2010 - Rakta Charitra ( Hindi ) 
      • 2010 - Rakta Charitra ( Telugu )



       *==============================* 

      visiti my website > Dr.Seshagirirao-MBBS. 

      Comments

      Popular posts from this blog

      లీలారాణి , Leelarani

      Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

      పరిటాల ఓంకార్,Omkar Paritala