Jayaprakash reddy-జయప్రకాష్ రెడ్డి




పరిచయం (Introduction) :

  • Jayaprakash reddy-జయప్రకాష్ రెడ్డి --- క్యారెక్టర్ యాక్టర్ . ఎక్కువగా విలన్‌ పాత్రలు చక్కగా పోషిస్తారు. తనబాల్యము అనేక ఊళ్ళలో గడిచిందన్నారు. నాన్న పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం అయినందున అనేక చోట్లకు తిరగవలసివచ్చిందన్నారు. అనంతపురం స్కూల్ లో చదుకునే రోజుల్లో నాటకాలు వేయాలనిపించి పద్యాలు ప్రాక్టీసు చేసి మా టీచర్ చేత చీ కొట్టిందుకున్నాను అని అంటాఉ. ఆటలు పాటాలు షరా మామూలే . రకరకాల్ ప్రాంతాలలో చదవడం తో అన్నిరకాల యాసలను అర్ధం చేసుకుని మాట్లాదడం అలవాటయింది .సమర సింహారెడ్డి సినిమా ద్వారా పేరులోకి వచ్చారు. 


 జీవిత విశేషాలు (profile) : 

  • పేరు : జయప్రకాష్ రెడ్డి.
  • పుట్టిన ఊరు : సినివెల్ల -అల్లగడ్డ (మండలం)-కర్నూల్ జిల్లా, 
  • పుట్టిన తేదీ : 10-అక్టోబర్-1945, 
  • మొదటి సినిమా : బ్రహ్మ పుత్రుడు -- Brahma Puthrudu1988 first deubt,


నటించిన సినిమాలు (filmography ):




  •     ఆటోజగర్ సూర్య్ --Autonagar Surya (2014),
  •     మనం --Manam (2014) as Home Minister J.P.,
  •     మసాలా--Masala (2013) as Eddulodu,
  •     అడ్డా -- Adda (2013) (Cameo appearance),
  •     షాడో -- Shadow (2013),
  •     బాద్ షా -- Baadshah as Aadhi's Father,
  •     నాయక్ -- Naayak (2013) as Babji's Pedhanaanna,
  •     గబ్బర్ సింగ్ -- Gabbar Singh (2012) as Police commissioner,
  •     కందిరీగ -- Kandireega (2011) as Rajanna,
  •     సీమ టపాకాయ్ -- Seema Tapakai (2011) as Venkatappa,
  •     ఊసరవెళ్ళి -- Oosaravelli (2011) as Sarkar,
  •     మడత కాజా -- Madatha Kaja (2011) as JP,
  •     బిందాస్ -- Bindaas (2010) as Seshadri Naidu,
  •     నమో వెంకటేశ -- Namo Venkatesa (2010),
  •     ఉత్తం పుతిరన్‌(తమిళం)-- Uthama Puthiran (2010) [Tamil] as Chinnamuthu Gounder,
  •     ప్రస్థారం -- Prasthanam (2010) as Bangaru Raju,
  •     కిక్ -- Kick (2009) as Police Officer,
  •     బంగారు బాబు -- Bangaru Babu (2009),
  •     ఆంజనేయులు -- Anjaneyulu (2009),
  •     పరుగు -- Parugu (2008),
  •     క్రిష్ణ -- Krishna (2008),
  •    కింగ్ --  King (2008),
  •     సిద్దు ప్రం శ్రీకాకుళం -- Siddu From Sikakulam (2008) as Obul Reddy,
  •     రెడీ -- Ready (2008) as Chitti Naidu,
  •     డీ -- Dhee (2007) as Pedhananayana,
  •     ఎవడి గోల వాడిది -- Evadi Gola Vaadidi,
  •     విక్రమార్కుడు -- Vikramarkudu (2006) as Home Minister,
  •     కిత కితలు -- kithakithalu (2006) as Heroine's Father,
  •     నువ్వస్తానంటే నేనొద్దంటానా -- Nuvvostanante Nenoddantana (2005),
  •     చత్రపతి -- Chatrapati (2005) as Municipal Commissioner,
  •     కబడి కబడి --Kabaddi Kabaddi (2003),
  •     పలనాటి బ్రహ్మనాయుడు -- Palanati Brahma Naidu (2003),
  •     చెన్నకేశవ రెడ్డి -- Chennakeshava Reddy (2002),
  •     సొంతం -- Sontham(2002),
  •     అవును వాళ్ళిద్దరూ ఇస్టపడ్డారు -- Avunu Valliddaru Ista Paddaru (2002) as Constable,
  •     సీమ సింహం -- Seema Simham(2002),
  •     ఆనందం -- Anandam (2001),
  •     నరసింహ నాయుడు -- Narasimha Naidu (2001),
  •     జయం మనదే రా -- Jayam Manade Raa (2000),
  •     సమర సింహా రెడ్డి -- Samarasimha Reddy (1999) as Veeraraghava Reddy,
  •     ప్రేమించుకుందాం రా -- Preminchukundam Raa (1997) as Veerabadrayya,
  •     లారీ డ్రైవర్ -- Lorry Driver as Bank manager,
  •     శత్రువు -- Shatruvu,
  •     చిత్రం బలేరే విచిత్రం -- Chitram Bhalare Vichitram,
  •     జంబలకిడి పంబ -- Jambalakidi pamba as Hijra,
  •     బ్రహ్మ పుత్రుడు -- Brahma Puthrudu1988 first deubt,




  •  *==============================* 


visiti my website > Dr.Seshagirirao-MBBS. 

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala