పింకీ సావిక,Sawika Chaiyadech,nickname "Pinky",

  •  
  •  

పరిచయం (Introduction) :
  •  సుమంత్, పింకీ సావిక జంటగా చంద్ర సిద్దార్థ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఏమో గుర్రం ఎగరావచ్చు' చిత్రం ద్వారా తెలుగు సినిమా పీల్డ్ కి పరిచయమయ్యింది. పింకీ సావిక ఇందులో కథానాయిక.భారత దేశం సంస్కృతి, సాంప్రదాయాలు చూద్దామని చిత్రం ఒప్పుకున్నా: పింకీ సావిక అంటారు. తాను 8 సంవత్సరాల వయస్సు లోనే నటించడం ప్రారంభించానని, థాయ్ లాండ్ లో తాను మంచి గాయని గా, నటిగా పేరుపొందానాని పింకీ తెలిపింది.తన అందచందాలతో థాయిలాండ్‌ సినీ ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టిన పింకీ సావిక ఇప్పుడు 'గుర్రం ఎగరావచ్చు'తో టాలీవుడ్‌ కు ప్రరిచయమయినది.

 జీవిత విశేషాలు (profile) : 
  •  పేరు : పింకీ సావిక,Sawika Chaiyadech  (Sawika haiyadet)nickname "Pinky",
    • పూర్తి పేరు : సావికా చెయదేజ్‌
    • ముద్దుపేరు : పింకీ
    • పుట్టింది : 19 జూన్‌ 1986, థాయిల్యాండ్‌
    • ఎత్తు : 5 అడుగుల 6 అంగుళాలు
    • బరువు : 47 కిలోలు
    • జన్మరాశి : మిథునరాశి
    • చదువు : ఇంగ్లీష్‌ లిటరేచర్‌లో పీజీ, ఫిలిం డైరెక్షన్‌లో డిగ్రీ
    • ఇష్టమైన రంగం : మోడలింగ్‌
    • తెలిసిన భాషలు : ఇంగ్లీష్‌, థాయిభాష
    • ఇష్టమైన ఆహారం : ఫాస్ట్‌ఫుడ్స్‌, చైనీస్‌ వంటకాలంటే ఇష్టం
    • ఇష్టమైన పువ్వు : రోజా
    • ఖాళీ సమయాల్లో.. :ఈతకొట్టడం, బాస్కెట్‌బాల్‌ ఆడటం లాంటి సరదా కాలక్షేపాలు
    • నచ్చే దుస్తులు : అన్ని రకాల వెస్ట్రన్‌ డ్రెస్సులు
    • అవార్డులు : 2009లో థాయ్‌ అందాల తారగా గుర్తింపు

నటించిన సినిమాలు (filmography ): 
  •  'ఏమో గుర్రం ఎగరావచ్చు('2013 లో),
  •  Luang Phi Theng [Pranakorn Film]
    •     Chum Taang Rot Fai Phee [Pranakorn Film]
    •     Markandeyan [Tamil film]
    •     Emo Gurram Egaravachu [Telugu film]

*==============================*

 visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala