Meenakshi Dixit-మీనాక్షి దీక్షిత్

  •  
  •  

పరిచయం (Introduction) : 
  •  దూకుడు , బాద్ షా తెలుగు సినిమాల్లో ఐటమ్‌ నెంబర్లు చేసి  ఐటల్ గాల్ గా పేరొందిన ... మీనాక్షిదీక్షిత్ ముందు మోడల్ గా చేసి సినీ నటిగా , డాన్స్ ర్ గా తమిళ ,తెలుగు , మలయాళ భాషా సినిమాల్లో కనిపించారు. 2009 లో " లైఫ్ స్టైల్ " సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు.
 జీవిత విశేషాలు (profile) :
  • పేరు : మీనాక్షీ దీక్షిత్ (Meenakshi Dixit),
  • పుట్టిన ఊరు : చండీఘర్ , 
  • పుట్టిన తేదీ : 12-అక్టోబర్ -1988, 
  • నివాసము : ముంబై , 
  • తండ్రి : ఈశ్వర్ చంద్ర దీక్షిత్  (Ishwar chandra Dixit),
  •  తల్లి : గీతా దీక్షిత్ (Geeta Dixit),
  • చదువు : డిగ్రీ . BZC.
  • ఎత్తు : 5' 10'',
 carrer-కెరీర్ :
  • 2008 లో NDTV లో ప్రవేశముతో  మీనాక్షీ దీక్షిత్ నటనా జీవితము ప్రారంభమైనది . మొదటిగా తెలుగు సినిమాలో నటించారు. తరువాత ఎన్నో వ్యాపార ప్రకటలలో నటించారు. 2011 లో తెలుగు " దూకుడు" లో గెస్ట్ నటిగా వచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు.

 నటించిన తెలుగు సినిమాలు (filmography ): 
  •  లైఫ్ స్టైల్ (2009), 
  • దూకుడు (2011), 
  • బొడీ గార్డ్ (2012), 
  • దేవరాయ (2012),
  • బాద్ షా(2013),
  • అడవి కాచిన వెన్నెల (2013),

  • ============================
 visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala