Akkineni Sreekar Prasad-అక్కినేని శ్రీకర్ ప్రసాద్




పరిచయం (Introduction) :
  • అక్కినేని శ్రీకర్ ప్రసాద్ సినిమా ఎడిటర్. వీరి తండ్రి సుప్రసిద్ధ తెలుగు సినిమా ఎడిటర్ మరియు దర్శకుడు అక్కినేని సంజీవి. ఎల్.వి.ప్రసాద్ వీరికి మామయ్య. వీరు సాహిత్యంలో పట్టా పొందిన తర్వాత తెలుగు సినిమాలకు ఎడిటింగ్ చేయడం మొదలుపెట్టారు. వీరు రెండు దశాబ్దాల కాలంలో ఎనిమిది సార్లు భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు పొందిన ఏకైక వ్యక్తి.
 జీవిత విశేషాలు (profile) :

  • పేరు : శ్రికర్ ప్రసాద్ , 
  • జన్మ నామం అక్కినేని శ్రీకర్ ప్రసాద్
  • వృత్తి సినిమా ఎడిటర్
  • మతం హిందూమతం
  • తండ్రి అక్కినేని సంజీవి



 (filmography ):చిత్ర సమాహారం

    1983: సింహస్వప్నం
    1989: రాఖ్
    1991: జైత్రయాత్ర
    1992: ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, యోధా
    1993: అల్లరి అల్లుడు, డిటెక్టివ్ నారద, గాంధర్వం
    1995: నిర్ణయం
    1997: అన్నమయ్య, రాగ్ బిరాగ్
    1998: ది టెర్రరిస్ట్
    1999: కరుణం, Jalamarmmaram
    2000: నువ్వే కావాలి, వానప్రస్థం, Alaipayuthey, మనోహరం
    2001: ఆకాశ వీధిలో, నువ్వు నాకు నచ్చావ్, శేషం, అశోకా, ది గ్రేట్
    2002: నువ్వే నువ్వే, మన్మధుడు, Kannathil Muthamittal, దిల్ చాహ్తా హై
    2003: ఎలా చెప్పను, ఒక్కడు, Tehzeeb
    2004: గౌరి, మల్లీశ్వరి, యువ / Aayitha Ezhuthu, అపరిచితన్
    2005: అతడు, కాంచనమాల కేబుల్ టి.వి., ఆనందభద్రం
    2006: చుక్కల్లో చంద్రుడు, పోతే పోనీ, శ్రీ రామదాసు, సైనికుడు
    2007: క్లాస్ మేట్స్, గురు, జగడం, బిల్లా
    2008: చింతకాయల రవి, జల్సా, పాండురంగడు ఫిరాక్
    2009: కొంచెం ఇష్టం కొంచెం కష్టం, గణేష్, కమీనే, Pazhassi Raja
    2010: ఖలేజా, వరుడు, Angaadi Theru, రావణ్/రావణన్, Kutty Srank
    2011: 7 Khoon Maaf, Shaitan, ఉరుమి, Mausam


పురస్కారాలు

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు

    1989: Best Editing - Raakh
    1997: Best Editing - Rag Birag
    1997: Best Non-Feature Film Editing - Nauka Caritramu
    1998: Best Editing - The Terrorist
    2000: Best Editing - Vaanaprastham
    2002: Best Editing - Kannathil Muthamittal
    2008: Best Editing - Firaaq
    2010: Special Jury Award - Kutty Srank

నంది పురస్కారాలు

    2000: Best Editing - మనోహరం
    2003: Best Editing - ఒక్కడు

ఫిలింఫేర్ పురస్కారాలు

    2002: Best Editing - Dil Chahta Hai
    2010 Best Editing - firaaq

కేరళ చలనచిత్ర పురస్కారాలు

    1992: Best Editing - Yodha
    1999: Best Editing - Karunam, Vaanaprastham, Jalamarmmaram
    2001: Best Editing - Sesham
    2005: Best Editing - Anandabhadram
    2009: Best Editing - Pazhassi Raja

  •  ===================================

 visiti my website > Dr.Seshagirirao-MBBS. 

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala