Catherine Tresa Alexandar-కేథరిన్‌ ట్రెసా అలెగ్జాండర్‌

  •  

-

  •  
  • -----------------------------------

పరిచయం (Introduction) : 

  • స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో బండ్ల గణేష్‌ నిర్మిస్తున్న భారీ బడ్జెట్‌ సినిమా ‘ఇద్దరమ్మాయిలతో’ చిత్రంలో ఓ అమ్మాయిగా నటిస్తోన్న కేథరిన్‌ అసలు పేరు కేథరిన్‌ ట్రెసా అలెగ్జాండర్‌. 2010 లోనే కెరీర్‌ ఆరంభించిన ఈ కేరళ కుట్టి... ఈ ఏడాది ప్రథమార్ధంలో వరుణ్‌సందేశ్‌తో కలిసి ‘చమ్మక్‌ చల్లో’ అంటూ తెలుగు తెరపై తళుక్కున మెరిసింది. తన అందచందాలతో ఇట్టే ఆకట్టుకున్న ఈ జవ్వనికి ఆ సినిమా రిలీజ్‌ అవ్వడం ఆలస్యం రెండు భారీ ఆఫర్లు మూటగట్టుకుని తెలుగు ప్రేక్షకులను తన హాట్‌ అందాలతో కవ్వించడానికి సిద్ధమవుతోంది. తొలుత కన్న డ, ఆ తరువాత మలయాళం, ఇప్పుడు తెలుగు సినిమాలో వన్‌ బై వన్‌ అరంగేట్రం చేసుకుంటూ పోతున్న అందాల తార కేథరిన్‌ .మలయాళం సరిగా రాదు . ఇంగ్లిష్ , హిందీ బాగా మట్లాడగలదు .


జీవిత విశేషాలు (profile) : 

    • స్క్రీన్‌ నేమ్‌    : కేథరిన్‌
    • పూర్తిపేరు    : కేథరిన్‌ ట్రెసా అలెగ్జాండర్‌
    • పుట్టినతేది    : 10 సెప్టెంబర్‌ 1985
    • జన్మస్థలం    : దుబాయ్‌,(Dubai, UAE).
    • మాతృభాష : మలయాళం ,
    • వృత్తి     : మోడల్‌, నటి
    • కుటుంబము : తల్లి , తండ్రి -(వ్యాపారము) , .
    • ఎత్తు : 5 అడుగుల 6 అంగుళాలు , 
    • తొలిచిత్రం  : శంకర్‌ ఐపీఎస్‌ (కన్నడ - 2010లో)
    • మలిచిత్రం  : ది థ్రిల్లర్‌ (మలయాళం - 2010లో)
    • తొలి తెలుగు చిత్రం     : చమ్మక్‌ చల్లో (2013) 
    • చదువు : గ్రాడ్యుయేట్ (డిగ్రీ),
    • నచ్చిన రంగు : Red,White,Black.
    • మతము : హిందూ ,
నటించిన సినిమాలు (filmography ): 
  • రుద్రమదేవి-2014 , 
  • ఎర్రబస్సు --2014,
  • చమ్మక్‌ చల్లో (2013) 
  • ఇద్దరమ్మాయిలతో-telugu,
  • పైసా-telugu ,
  • ‘విష్ణు’ (కన్నడ - 2010),
  • ‘గాడ్‌ఫాదర్‌’  (కన్నడ - 2013

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala