Yami Gautam-యామి గౌతమ్‌(నటి)

  •  
  •  

పరిచయం (Introduction) : 
  •  యామీ గౌతమ్‌ టెలివిజన్‌ వ్యాపార ప్రకటనల్తో మొదలై 2010 లో కన్నడ ఫిల్ము " ఉల్లాస ఉత్సాహ" లో నటుడు గనేష్ సరసన తో సినిమా కెరీర్ మఒదలైనది. 2012 లో మొదటిగా హిందీ(బాలివుడ్ ) Shoojit Sicars  " vicky Donor" ద్వారా ప్రవేశము జరిగింది .  తమిళ డబ్బింగ్ సినిమ " గౌరవం " ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమయ్యింది. 
 జీవిత విశేషాలు (profile) : 
  •  పేరు : యామీ గౌతమ్‌,
  • పుట్టిన ఊరు : చండీఘర్ ,
  • పుట్టిన తేదీ : 28 నవంబర్ 1988,
  • తండ్రి : ముకేష్ గౌతమ్‌(zee news coordinator),
  • చదువు : Degree in Law ,
  • మొదటి సినిమా : కన్నడ -ఉల్లాస ఉత్సాహ, 
  • మొదటి హింది సినిమా : విక్కీ డోనార్ , 
  • మొదటి తమిళ సినిమా: Gouravam ,
  • మొదటి తెలుగు సినిమా : తమిళ గౌరవం సినిమా డబ్బింగ్ " గౌరవం",
 నటించిన సినిమాలు (filmography ): 
  • చాలా టెవివిజం చానెల్స్ లో నటించారు . ఉదా: NDTV imagine , colors , మున్నగునవి. 
 తెలుగు సినిమాలు : 
  • నువ్విలా (2011), 
  • గౌరవం (2013) డబ్బింగ్ తమిళం నుండి , 
  • కొరియర్ బోయ్ కల్యాణ్ (2013), 
  • యుద్ధం (2013) ,
 Awards and nominations
  • Year ---    Film ---    Award---     Category --    Result
  • 2012 ---Vicky Donor--- 5th Boroplus Gold Awards -Rising Film Stars From TV--Won.[20].
  • Bhaskar Bollywood Awards     Fresh Entry of the Year     Nominated[21]
  • People's Choice Awards India     Favorite Debut Actor (Male/Female)     Nominated[22].
  • BIG Star Entertainment Awards     Most Entertaining Actor (Film) Debut - Female     Won[23]
  • 2013     ETC Bollywood Business Awards     Most Profitable Debut (Female)     Nominated[24]
  • Screen Awards     Most Promising Newcomer - Female     Nominated[25]
  • Zee Cine Awards     Best Female Debut     Won[26]
  • Stardust Awards     Best Actress     Nominated[27]
  • Superstar of Tomorrow – Female     Nominated[27]
  • Star Guild Awards     Best Female Debut     Nominated[28]
  • Times of India Film Awards     Best Debut - Female     Nominated[29]
  • IIFA Awards     Star Debut of the Year – Female     Won[30]


  • ===========================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala