Priya benarjii-ప్రియాబెనర్జీ

  •  


  •  
పరిచయం (Introduction) :
  •  కెనడా లో పుట్టి పెరిగిన బెంగాలీ అమ్మాయి. మొదటిగా " కిస్ " తెలుగు సినిమా తో పరిశ్రమకు పరిచయమైనది. తెలుగు సినీ నిర్మాతలు కొత్త రార కోసం చూస్తూన్నారని  ఓ ప్రెండ్ ద్వారా తెలుసుకొని వీడియో అడిషన్‌ రికార్డ్ చేసి పంపించిందట. ఈ పాత్రకోసము 150 మంది అమ్మాయిలు రాగా అవకాశము ప్రియాబెనర్జీ కి దక్కింది.
 జీవిత విశేషాలు (profile) : 
  •  పేరు : ప్రియా బెనర్జీ , 
  • పుట్టిన ఊరు : కెనడా ,
  • వృత్తి : మోడలింగ్ ,
  • మాట్లాడే భాషలు : ఇంగ్లిష్ , హిందీ.
  • ప్రత్యేకత : డాన్స్ బాగా వచ్చును . , పాటలు పాడడము , 
  • చదువు : acting diploma - Mumbai,India,
  • ఎత్తు : 165 సె.మీ,
  • బరువు : 48 కి.గ్రా. 
  • Ethicity : East Indian , 
నటించిన సినిమాలు (filmography ): 
  •  కిస్ -తెలుగు (2013),
  • ============================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala