Pooja Hegde-పూజా హెగ్డే



  •  

పరిచయం (Introduction) :

  •   ముంబై లో  పుట్టి - పెరిగిన కన్నడ  భాష నటిపూజ భరతనాట్యము డాన్సర్ మరియు మోడల్  . మాతృభాష తులు , హిందీ , ఇంగ్లిష్  బాగా మట్లాడగలదు. 2010 లో miss India south లో 2 వ రన్నర్ అప్ గా సెలెక్ట్ అయ్యారు . మొదటిగా తమిళములో Mugamoodi ఫిల్ము ద్వారా  సినిమా ప్రరిశ్రమ లో అడుగిడినారు . ఈ సినిమా తెలుగులోకి " మాస్క్ " గా డబ్ చేయబడింది.  ఆ విధంగా తెలుగు తెరకు పరిచయమయ్యారు.
 జీవిత విశేషాలు (profile) :
  •  పేరు : పూజా హెగ్డే,
  • పూర్తి పేరు : Pooja Manjunath Hegde,
  • పుట్టిన తేదీ : 13-అక్టోబర్ -1980,
  • ఊరు : తన పూర్వీకులు - ఉడిపి , మంగలూర్ -కర్నాటక ,
  • నివాసము : ముంబై -మహారాస్ట్రం,
  • చదువు : " maneckji cooper education Trust school లోచదివారు. MMk college నుండి గ్రాడ్యుయేషన్‌   చేసారు 
  • Height : 5'.8" ,
  • హాబీలు : పుస్తకాలు చదవడం , డ్యాన్సింగ్ , పాటలు పాడడం , 
Crowned: 
  • PFMI South 2010 Second Runner-Up,
    • Streax Femina Miss South Glamorous Hair
    •  
 నటించిన కొన్ని తెలుగు ;సినిమాలు (filmography ): 
  • 2012 - మాస్క్ (Mask) telugu,
  • 2014 - గొల్లభామ , 
  • 2014  - ఒక లైలా కోసం , 
  • 2014 -  ముకుందా , 
  • 2012 - Mugamoodi (Tamil)


  •  ===========================
 visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala