Prasad Murella, ప్రసాద్‌ మూరెళ్ల

  • image : courtesy with Eenadu cinema paper.
పరిచయం (Introduction) :
  • సినిమాను కనువిందుగా చూపించడం ప్రసాద్ కెమేరాకి వెన్నతో పెట్టిన విద్య. భారీదనం కోసం నేల విడిచి సాము చేయకూడదు. కథకు ఏం కావాలో అది వెండి తెరపై చూపిస్తే సరిపోతుంది. అప్పుడే కథకు న్యాయం జరుగుతుంది'' అంటున్నారు ప్రసాద్‌ మూరెళ్ల. 'నమోవెంకటేశ'తో నంది పురస్కారం అందుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ''చందమామ' చిత్రానికి నంది వస్తుందనుకొన్నా. అప్పుడు రాకపోయినా 'నమో వెంకటేశ'తో ఆ పురస్కారం దక్కినందుకు ఆనందంగా ఉంది. నేను పనిచేసిన సినిమాల్లో ఎక్కువ శాతం విజయం సాధించినవే. ఫిల్మ్‌ వృథా చేయడం నాకు ఇష్టం ఉండదు. అందుకే ఆ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నా'' అని చెప్పారు.
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : Prasad Murella, ప్రసాద్‌ మూరెళ్ల,
  • వృత్తి : కెమేరా మ్యాన్‌ ,
  • గురువు : రవియాదవ్ ,
కొన్ని సినిమాలు (filmography ):
  • 'వెంకీ'-2004,
  • అల్లరి బుల్లోడు --2005,
  • 'చంటి',
  • 'ఢీ'-- 2007,
  • రెడీ(దేనికైనా)--2008,
  • కింగ్ --2008,
  • 'రాజూభాయ్‌',
  • 'చందమామ'--2007,,
  • 'పూలరంగడు'--2012 ,
  • 'నమోవెంకటేశ'--2010,
  • దూకుడు ,
తదితర చిత్రాలకు ఛాయాగ్రహకుడిగా బాధ్యతలు నిర్వహించారాయన. ================================================== visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala