Usha Uthup(singer)-ఉషా ఉతుప్
పరిచయం (Introduction) :
- రెండే రెండు పాటలు పాడి తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైన బాలీవుడ్ పాప్ సింగరు ఈమె.
- సంగీతప్రియులకు ఉషా ఉతుప్ పాటలు పరిచయమే. 'డిస్కోడ్యాన్సర్', 'షాలిమార్', 'షాన్' లాంటి హిందీ చిత్రాల్లో ఆమె ఆలపించిన గీతాలు నాటి యువతను ఆకట్టుకొన్నాయి. 'కీచురాళ్లు..' అంటూ ఆమె తెలుగులో ఓ గీతాన్ని ఆలపించారు. ఇరవయ్యేళ్ల తరవాత ఉష ఓ పాటను తెలుగు చిత్రం కోసం గానం చేశారు. 'కులుమనాలి' చిత్రం కోసం 'మంచుకొండల జాబిలి... మనువు నడిచిన ఈ వ్యాలీ' అనే పాటను ఆలపించారు. శ్రీవసంత స్వరాలు సమకూర్చారు. నిర్మాత బొప్పన చంద్రశేఖర్ మాట్లాడుతూ ''ఉషా ఉతుప్ పాడిన పాట సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. త్వరలో పాటల్ని, ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామ''న్నారు.
- పేరు : ఉషా ఉతుప్,
- పుట్టిన తేదీ : 08-నవంబర్ -1947,
- ఊు : ముంబై ,
- మతము : ముంబై లో పుట్టిన తమిళ బ్రాహ్మిన్ .
- తండ్రి : పోలీసు ఆఫీషరు ,
- తోబుట్టువులు : ముగ్గురు సోదరీలు --Uma Pocha, Indira Srinivasan and Maya Sami, all of whom are singers and two brothers(ఇద్దరు సోదరులు),
- భర్త : జానీ ఉతుఫ్ (కొట్టయాం , కేరళ )
- Kaafiron Ki Namaaz 2012
- Don 2 2011
- 7 Khoon Maaf 2011
- Hattrick 2007
- Bow barracks Forever 2007
- Jogger's Park 2003
- Bhoot 2003
- Kabhi Khushi Kabhie Gham... 2001
- Shalimar 1978
- ==================================
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog