Shekhar chandra-శేఖర్ చంద్ర
పరిచయం (Introduction) :
- Shekhar chandra-శేఖర్ చంద్ర సంగీత దర్శకుడు.
- పేరు : శేఖర్ చంద్ర,
- ముద్దుగా : చందూ,
- పుట్టినరోజు : ఏప్రిల్ 4,
- చదువు : బీసీఏ,
- సరిగమలు నేర్చుకున్నది : చెన్నైలో గోపాలకృష్ణ మాస్టారి దగ్గర కర్నాటక సంగీతం, అబ్దుల్ సత్తార్ గారి దగ్గర పియానో నేర్చుకున్నారు,
- సినీరంగ ప్రవేశం : 'జ్ఞాపకం' అనే సినిమాతో,
- తొలి గుర్తింపు : సంగీత దర్శకునిగా 'అనసూయ',
- తొలి పారితోషికం : రూ.5 లక్షలు. 'అనసూయ' సినిమాకే అందుకున్నా. ఆ డబ్బుతో నాకు కావలసిన సంగీత పరికరాలన్నీ కొనుక్కున్నారట,
- పేరు తెచ్చినవి : నచ్చావులే, నువ్విలా,
- పాటంటే : మాటల హద్దులు దాటి మరింత మధురంగా వినిపించేది,
- అభిమాన సంగీత దర్శకులు : ఎ.ఆర్.రహమాన్, ఇళయరాజా,
- నచ్చే పాటలు : రోజా, బొంబాయి, సఖి గీతాలు ఎప్పటికీ ఇష్టమే,
- ఇష్టమైన గాయకులు : శ్రేయా ఘోషాల్, లక్కీఅలీ, కె.కె.,
- ఖాళీ సమయాల్లో : సినిమాలు చూస్తుంటా. లాంగ్ డ్రైవ్‌కి వెళ్తుంటా,
- నచ్చే సినిమాలు : కోల్డ్ మౌంటెయిన్, ఆగస్ట్ రష్,
- మర్చిపోలేని వ్యక్తి : దర్శకుడు రవిబాబు. ఆయన వల్లే నాకు తొలి గుర్తింపు వచ్చింది,
- బలం-బలహీనత : స్నేహితులే నా బలం. మొహమాటం కాస్త ఎక్కువ. అదే బలహీనత,
- లక్ష్యం : వచ్చిన పేరు నిలబెట్టుకోవడం,
- జ్ఞాపకం'
- నచ్చావులే,
- నువ్విలా
- source : Eenadu sunday magazine 18/12/2011 ... composed/Anavar.
- ============================
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog