శ్రీమణి (గీతరచయిత) ,Shrimani (Lyricyst)

పరిచయం (Introduction) : ఆయన మాటల్లో:
  • మాది చీరాల. చిన్నప్పట్నుంచీ పాటలు వినడం ఇష్టం. తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు పాట రాయాలనిపించింది. డిగ్రీకి వచ్చేసరికి... పాటలు రాసి బాణీలు కట్టి కాలేజీలో పాడేవాణ్ని. డిగ్రీ చదువుతుండగానే హైదరాబాద్‌ వచ్చేశాను. సినిమాల్లో అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు చేశాను. ఆ క్రమంలో దర్శకుడు సుకుమార్‌గారి పరిచయం ఏర్పడింది. '100% లవ్‌'లో 'అహో బాలు' పాట రాయించారు. అది నచ్చడంతో మరో రెండు పాటలు రాశాను. అదే సమయంలో 'సెగ' చిత్రాన్ని తెలుగులోకి విడుదల చేసేందుకు మహేశ్‌రావుగారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఫోన్‌ చేసి చెన్నై వెళ్లమన్నారు. వెళ్లి దర్శకురాలు అంజనాగారిని కలిశాను. ఆమె 'సెగ' తమిళ పాటలు వినిపించారు. ఆ బాణీలు వినసొంపుగా ఉన్నాయి. వాటి భావాన్ని నాకు వివరించి చెప్పడానికి అంజనాగారికి తెలుగు రాదు. నాకు తమిళం రాదు! ఏం చెయ్యాలి? దర్శకురాలు నందినీరెడ్డి ఆమెకి మంచి ఫ్రెండ్‌. దాంతో నందినిగారు తమిళ పాటలు విని ఆ భావాలని ఎంతో ఓపిగ్గా నాకు వివరించారు
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : శ్రీమణి ,
  • ఊరు : చీరాల ,
  • చదువు : డిగ్రీ పూర్తి ,
సినిమాలు (filmography ):
  • పిల్ల జమిందారు ,
  • వారెవా,
  • సెగ ,
  • 100% లవ్ ,
  • ======================================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala