త్రివిక్రమ్ శ్రీనివాస్, Trivikram Srinivas

పరిచయం (Introduction) :
  • త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు సినిమా దర్శకుడు,రైటర్  మరియూ నిర్మాత .
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : త్రివిక్రమ్ శ్రీనివాస్ ,
  • పుట్టిన తేదీ : 07-నవంబర్ -1971 ,
  • పుట్టిన ఊరు : భీమవరం ,
  • నివాసం : హైదరాబాద్ ,
  • భార్య : సౌజన్య నరేంద్ర ,
  • మతము : హిందూ బ్రాహ్మిన్‌,
  • చదువు : ఎం.ఎస్.సి. (ఫిజిక్స్ ),
  • మొదటి సినిమా ; స్వయంవరం -- డైలాగ్ రైటర్ గా,
సినిమాలు (filmography ):

సినిమా దర్శకుడుగా---
  • సంఖ్య - సినిమా పేరు- సంవత్సరం - కారెక్టర్
  1.  మహేష్ ఖలేజా - 2010-- డైరెక్టర్
  2.  జల్సా -----------2008 -- డైరెక్టర్
  3.  అతడు ----------2005 -- డైరెక్టర్
  4. నువ్వే నువ్వే (2002 లో),
  5. జులాయి (2012 లో),
  6. అత్తారింటికి దారేది (2013),
రైటర్   గా :

  • స్వయం వరం (1999 లో),
  • నిన్నే ప్రేమిస్తా(2000 లో), 
  • నువ్వే కావాలి (2000 లో),
  • చిరు నవ్వుతో (2000 లో),
  • నువ్వు నాకు నచ్చావు (2001 లో),
  • వాసు (2002 లో),
  • నువ్వే నువ్వే (2002 లో),
  • మన్మధుడు (2002 లో), 
  • ఒక రాజు ఒక రాణి (2003 లో),
  • మల్లీశ్వరి (2004), 
  • అతడు (2005)లో, 
  • జై చిరంజీవ (2005 లో),
  • జల్సా(2008 లో),
  • ఖలేజా (2010 లో),
  • తీన్‌ మార్ (2011 లో),
  • జులాయి (2012 లో),
  • అత్తాఇంటికి దారేది (2013 లో),


నిర్మాత :
  •  . ----బద్రి -------------2000-- నిర్మాత

  • ====================================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala