Sonakshi Sinha, సోనాక్షి సిన్హా



పరిచయం (Introduction) :

  • దబాంగ్ చిత్రం ద్వారా బాలీవుడ్ తెరకి పరిచయమైన హీరోయిన్ సోనాక్షి సిన్హా. ఆ సినిమా తో మంచి పేరు సంపాదించుకుంది. ఈమె కి అవకాశాల మీద అవకాశాలు వస్తున్నాయట. దీంతో పలువురు దక్షిణాది దర్శక నిర్మాతల దృష్టి సోనాక్షి సిన్హా పై పడింది. అందుకే అందరు సోనాక్షి సిన్హా చుట్టూ తిరుగుతున్నారట. సోనాక్షి సిన్హా ప్రస్తుతం కమల్ హాసన్ సరసన "విశ్వరూబం" చిత్రం లో నటిస్తోంది. అయితే తాజాగా ఒక అగ్ర తెలుగు నిర్మాత వెంకటేష్ తో తీయబోయే కొత్త చిత్రం లో సోనాక్షి సిన్హా  ని హీరోయిన్ గా పెట్టాలని ఉందట.
  • ప్రిన్స్ మహేష్ బాబును ఇష్టపడనని చెప్పే వారు ఉండరేమో. మహేష్‌ పై మనసు పడ్డ కథానాయికలలో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా కూడా చేరింది. సోనాక్షి తన మొదటి సినిమా దబాంగ్‌తోనే ఓవర్ నైట్ స్కోరు కొట్టేసింది. సల్మాన్ ఖాన్, సోనాక్షీ సిన్హా నాయికా, నాయకులుగా వచ్చిన దబాంగ్ పెద్ద విజయం సాధించింది. దీంతో ఆమెకు పది సినిమాలకు రావాల్సిన క్రేజ్ వచ్చింది. దీంతో ఆమె కోసం నిర్మాతలు వరుస కడుతున్నారు. నిర్మాతలతో పాటు పలువురు హీరోలు కూడా ఆమె కోసం సిఫార్సు చేస్తున్నారంట. బాలీవుడ్ మాత్రమే కాకుండా దక్షిణాది వాళ్లు కూడా సోనాక్షి కోసం చూస్తూఉన్నారు.. అయితే సోనాక్షి మాత్రం మహేష్ బాబుపై మనసు పడిందంట. ప్రిన్స్ చిత్రంలో అవకాశం వస్తే నటిస్తానని చెప్పిందంట. అయితే మహేష్‌పై ఇష్టానికి మహేష్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న కంపెనీకే సోనాక్షి కూడా అంబాసిడర్‌గా ఉంది.
  • ప్రిన్స్‌ను పెళ్లి చేసుకుంది కూడా బాలీవుడ్ భామ నమ్రతా శిరోద్కర్ కావడం విశేషం. ఇక దబాంగ్ చిత్రంతో ఆమెకు వచ్చిన క్రేజ్ ఆమెకు వరుస ఆఫర్లు తెచ్చిపెడుతుందంట. తెలుగులో విక్టరీ వెంకటేష్ సరసన నటిస్తుందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అదెంత వరకు నిజమో కాని అవసరమైతే తాను చిరంజీవి, మోహన్ బాబు వంటి వయసు మళ్లిన వారితో కూడా నటిస్తానని చెప్పిందంట. తనకు ఆఫర్ నచ్చాలే కాని హీరో ఎవరు అనేది సంబంధం లేదని చెబుతుందంట ఈ దబాంగ్ ముద్దుగుమ్మ.
  • source : OneIndia telugu 

జీవిత విశేషాలు (profile) :
  • పేరు : సోనాక్షి సిన్హా,
  • పుట్టిన తేదీ : 02 జూన్‌ 1987 ,
  • నాన్న : నటుడు శతృఘ్న సిన్హా,,
  • అమం : పూనమ్‌ సిన్హా,,
  • తోబుట్టువులు : ఇద్దరు - లవ సిన్హా, కుజ సిన్హా,
నటించిన సినిమాలు (filmography ):
  • దబాంగ్ - హిందీ సినిమా,
  • జోకర్ - హిందీ సినిమా, ,
  • రౌడి రాథోర్ ,
  • కిక్ ,
  • ఎస్.ఒ.ఎస్ (son of Sardar),
  • రేస్ -2 ,

  • ==============================
 visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala