పృథ్వీరాజ్‌ సుకుమారన్ , Prudhviraj Sukumaran

పరిచయం (Introduction) :
  • తెలుగులో '' పోలీస్‌ పోలీస్‌''తో పరిచయం. శివపురం, రావణ్‌, ఉరుమి లాంటి చిత్రాలితో నటుడిగా గుర్తింపు లభించింది. మలయాళము , తమిళ్ భాషాచిత్రాలు ఎక్కువగా చేసారు . తెలుగులో ఒక్కటే .
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : పృథ్వీరాజ్‌ సుకుమారన్‌,
  • పుట్టినరోజు : అక్టోబర్‌ 16-1982,
  • జన్మస్థలం : తిరువనంతపురం (కేరళ),
  • చదువు : ఇంజినీరింగ్‌,
  • అమ్మ : మల్లికా సుకుమారన్‌ -- టి.వి. నటి ,
  • నాన్న : పొన్నమ్‌కుఝి వీటిల్ సుకుమారన్‌ నాయర్ ,--నటుడు ,
  • తోబుట్టువులు : అన్న - ఇనంద్రజిత్ సుకుమారన్‌ : నటుడే(వదిన పూర్ణిమ ఇంద్రజిత్ -నటే),
  • తెరంగేట్రం : నందనం అనే మలయాళీ చిత్రంతో,
  • తెలుగులో : పోలీస్‌ పోలీస్‌తో పరిచయం. శివపురం, రావణ్‌, ఉరుమిలాంటి చిత్రాలితో నటుడిగా గుర్తింపు లభించింది,
  • ఖాళీ సమయాల్లో : ఫ్రెండ్స్‌తో గడపడం. ప్రయాణాలు చేస్తుండటం,
  • నచ్చే హాలీడేస్పాట్స్‌ : స్విట్జర్లాండ్‌, సిమ్లా. ఏ టూర్‌కి వెళ్లినా వీలైనన్ని ఎక్కువ ఫొటోలు తీసి దాచుకోవడం అలవాటు,
  • అభిమాన నటులు : మమ్ముట్టి, వోహన్‌లాల్‌,
  • నచ్చే దర్శకులు : బ్లెసీ, రోషన్‌ ఆండ్రూస్‌, అన్వర్‌ రషీద్‌,
  • ఓ హాబీ : ట్విట్టర్‌ అంటే ఎంతో ఇష్టం. రోజూ కనీసం ఓ ఐదు నిమిషాలు దానికి కేటాయిస్తాను. ఆ రోజు నేను చేసిన పనులన్నీ టూకీగా రాస్తాను,
  • మరచిపోలేని సంఘటన : 'వెుళి' చిత్రంలోని నటన చూసి రజనీకాంత్‌ స్వయంగా అభినందించడం,
  • ప్లస్‌ పాయింట్‌ : ఒకసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కితగ్గను. ఎన్ని అడ్డంకులు వచ్చినా అనుకున్నది పూర్తిచెయ్యాలనే పట్టుదల ఎక్కువ,
  • విజయం-పరాజయం : ఒక సినిమా ఫ్లాప్‌ కంటే హిట్టే భయపెడుతుంది. ఎందుకంటే ఆ తరువాత నాపై అంచనాలు పెరిగిపోతాయి,
  • విశ్రాంతి అంటే : దాని గురించి 55 ఏళ్ల తరువాత ఆలోచిస్తాను,
  • ప్రేమంటే : జీవితంలో ఆనందాన్ని నింపేది,
  • లక్ష్యం : సూపర్‌స్టార్‌ అయిపోవాలనుకోను. మంచి నటుడిగా గుర్తింపు చాలు,
  • నమ్మే సిద్ధాంతం : ఒక లక్ష్యం కోసం కష్టపడి పనిచెయ్యాలి. అంతే, ఫలితం కోసం ఎదురుచూడకూడదు,
నటించిన సినిమాలు (filmography ):కొన్ని ముఖ్యమైనవి
  • పోలీస్‌ పోలీస్
  • శివపురం,
  • రావణ్‌,
  • ఉరుమి
================================================== visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala