Piya Baajpai-పియా బాజ్ పాయ్

పరిచయం (Introduction) :
  • ఎప్పుడూ చురుగా ఉంటూ తనకు నచ్చిన విధంగా డ్రెస్ చేసుకుంటూ ఇతరులను ఇట్టే ఆకర్షించే స్వబావం గల నటి , మొడల్ పియా బాజ్ పాయ్ . 'నిన్ను కలిశాక' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైందీ ముద్దుగుమ్మ. ఆ తర్వాత 'రంగం', 'బ్యాక్‌ బెంచ్‌ స్టూడెంట్‌' చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకొంది. ఇటీవల జీవా సరసన నటించిన " రంగం " అటు తమిళము , తెలుగు రంగాలలో హిట్ అవడముతో పియాకు మంచి గుర్తింపు వచ్చింది . ఇండస్ట్రీలో " గ్లూకోజ్ స్వీటీ " గా ముద్దుపేరు తెచ్చుకున్న పియా తన వ్యక్తిగతము ఓ ప్రత్యేకము .  అమ్మా నాన్నలకు ఆమెపై నమ్మకము ఎక్కువని ... అందుకే వారు తనవెంట రారని చెపుతుంది . రోజూ జిమ్‌ కి వెళ్ళి తన బాడీ ల్యాంగ్వేజ్ ని కాపాడుకుంటుంది . 
జీవిత విశేషాలు (profile)
  •  పేరు : పియా బాజ్ పాయ్ , 
  • పుట్టినతేదీ : 04 జనవరి 1986 , 
  • ఎత్తు : 5' 4'' , 
  • చదువు : డిప్లమో ఇన్‌ కంప్యూటర్ సైన్స్ , 
  • పుట్టిన ఊరు : ఎత్వా (Etawah),ఉత్తరప్రదేశ్ , తరువాత ఢిల్లి లో స్థిరపడ్డారు .,ఇండియా, 
  • డ్రస్ : తన బాడీ కి తగ్గట్తు , కంఫర్తబల్ గా ... సెక్షీ గా తయారవుతుంది .
  • జీవితం : మన జీవితం మంచి చెడులు మనమే చూసుకోవాలి అంటుంది .
నటించిన సినిమాలు (filmography ): 
  • పోయిసాల్ల పోరమ్‌ , 
  • ఏగన్‌ , 
  • నిన్నుకలిసాక , 
  • గోవా, 
  • బలె ఫన్‌డియా, 
  • కో, 
  • మాస్టర్ ,

  • ================================================== 
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala