Ananya , అనన్య (మళయాలి నటి )

పరిచయం (Introduction) :
  • అందం, ప్రతిభతో దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తున్న అందాల భామ అనన్య. 2008లో ‘పాజిటివ్‌’ అనే మలయాళ చిత్రంతో తెరంగేట్రం చేశారు. తెలుగులో ‘అమాయకుడు’లో నటించి ప్రేక్షకులను అలరించారు. కొద్దికాలం తరువాత ‘నాదోడిగళ్‌’ అనే చిత్రంతో తమిళ చిత్రసీమలోకి ప్రవేశించారు.ఆ చిత్రం తమిళనాట సంచలన విజయం సాధించడంతో అనన్యకు మంచి గుర్తింపు లభించింది. కళాశాలలో విద్యాభ్యాస సమయంలోనే ‘స్టార్‌ వార్స్‌’ అనే రియాలిటీ కార్యక్రమంలో పాల్గొన్నారు.దీంతో ఎంతో మంది దర్శకులు అనన్యను సంప్రదించి తమ చిత్రాలలో నటించాలని కోరారు. అనన్య మాత్రం మొదటి ఐదు అవకాశాలను మాత్రం సున్నితంగా తిరస్కరించి 2008లో ‘పాజిటివ్‌’ చిత్రంలో నటిచడానికి అంగీకరించింది.
జీవిత విశేషాలు (profile) :
  • స్క్రీన్‌ పేరు : అనన్య ,
  • అసలు పూర్తి పేరు : ఆయిలా గోపాలకృష్ణన్‌ నాయర్ ,
  • పుట్టిన తేదీ : 29-మార్చ్ -1987,
  • జన్మష్థలము : పెరుంబవూర్ -- కేరళ ,
  • కెరీర్ ప్రారంభం : 2008 నుండి ,
  • తొలి తెలుగు చిత్రము : అమాయకుడు ,
  • తండ్రి : గోపాలకృష్ణ నాయర్ (ప్రముఖ మళయాలి చిత్ర నిర్మాత ),
  • తల్లి : ప్రసీత ,
  • తోబుట్టువులు : ఒక సోదరుడు అర్జున్‌ (ఇంజనీర్ ),
  • చదువు : బి.ఎ. .. ఆటలంటె ఇష్టము . కేరళ ఆర్చరీ పోటీలలో విజయము సాధించారు .
  • పేరు తెచ్చిన సినిమాలు : నాదొడిగళ్ , శిఖర్ ,
నటించిన సినిమాలు (filmography ):
  • Telugu : అమాయకుడు 2011 లో .. దివ్య గా ,
ఇతర భాషలలలో :
  • 1995 --పాయ్ బ్రదర్స్ (మళయాలము )బాలనటిగా ,
  • 2008 -- పొజిటివ్ (తమిళ్ ) లో జ్యోతి గా ,
  • 2009-- నాదొడిగళ్ (తమిళము ) లో నల్లమ్మాల్ గా, --రహస్య్ పోలిస్ (మళయాలం)లో భామ గా,
  • 2010-- సీతారాం (మళయాలం), Shikkar (malayalam ,as ganga), Fiddle (Malayalam as Gayatri) , Oru Small family(Malayalam as Ammu Vishwanathan), Kandahar (malayalam).
 
  • =========================
 visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala