Monday, April 18, 2011

ఇసాన్‌ ఆర్య , Ishan Arya

 • photos -- courtesy : www.telugucinema.com
పరిచయం (Introduction) :
 • ఇషాన్‌ ఆర్య్ బాలీవుడ్ లో కెమేరా మ్యాన్‌ . సినిమాటోగ్రఫీ లో మంచి ప్రావీణ్యము ఉన్న వ్యక్తి . తెలుగులో మూడు సినిమాలకు ఫోటోగ్రఫీ కెమేరా మ్యాన్‌ గా చేసి అవార్డులు అందుకున్నారు . తండ్రి స్నేహితుడు ,హిందీ సినీమ నిర్మాత అయిన శేషాధర్ ముఖర్జీ ద్వారా ముంబై లో స్టుడియో చిన్న ఉద్యోగము లో చేరి జాల్ మిస్త్రీ (కెమేరా మ్యాన్‌) దగ్గర పనిచేసి కెమెరా మెలకువలు ఎన్నో నేర్చుకున్నారు .
జీవిత విశేషాలు (profile) :
 • పేరు :ఇషాన్‌ ఆర్యా,
 • అసలు పేరు : ఇర్షద్ అషాన్‌ ,
 • పుట్తిన తేది : 14-10-1942 ,
 • పుట్టిన ఊరు : నాగపూర్ ,
 • తమ్ముడు : నౌమి ఆర్య్ ,
 • భార్య్ : సులభ్ ఆర్యా --పెళ్ళి తేదీ : December 02, 1967.,
 • పిల్లలు : సమీర్ ఆర్య , సాగర్ ఆర్యా ,
 • మరణము : 20-09-1990 ,
సినిమాటోగ్రఫీ చేసిన తెలుగు సినిమాలు (filmography ):
 • ముత్యాల ముగ్గు(1975)
 • గోరంతదీపం,
 • స్నేహము ,
================================================== visiti my website > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog