నందినీ రెడ్డి(సినిమా దర్శకురాలు) , Nanadini Reddi (sini director)

పరిచయం (Introduction) :
  • విజయాలెప్పుడూ కృషి నుంచి.. కష్టం నుంచి.. ఆచరణాత్మక దృక్పథం నుంచే సిద్ధిస్తాయి. మహిళలు అరుదుగా అడుగిడే దర్శకత్వ శాఖలో ప్రవేశించి తొలి ప్రయత్నంలోనే అభినందనలు అందుకొంటున్న నందినీరెడ్డి తెలుగు సినిమా దర్శకురాలు .
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : నందినీ రెడ్డి,
  • ఊరు : హైదరాబాద్ ,
  • చదువు : ఎం.ఎ. పోలిటిక్స్ (జవహర్లాల్ యూనివర్సిటీ),
  • కుటుంబ సబ్యులు : నాన్న చనిపోయారు ... అమ్మ , తను , ఒక అన్నయ్య,
  • ఇస్టా ఇస్టాలు : భానుమతి (నటి) , విశాల్ భరద్వాజ్ , శోబన్‌బాబు (నటుడు),
కెరీర్ :
  • తన మాటల్లో ->"ఈ రంగంలోకి వస్తానని అస్సలు అనుకోలేదు. ప్రతి రెణ్నెల్లకోసారి నా ఆలోచనలన్నీ మారిపోతుండేవి. సివిల్స్‌ రాయాలనుకున్నా. డాక్టర్‌ కావాలనుకున్నా. ఇలా పలు విధాలుగా ఆలోచించేదాన్ని. నాకు ముందు నుంచీ ఫొటోగ్రఫీ అంటే ఆసక్తి. దాంతో యాడ్‌ఫిల్మ్‌లు చేయాలనుకున్నాను. సరిగ్గా ఆ సమయంలో ఒకరి ద్వారా గుణ్ణం గంగరాజుగారు పరిచయమయ్యారు. అలా ఆయనతో కలిసి పని చేయడం మొదలుపెట్టా. ఆ తరవాత కృష్ణవంశీ గారి దగ్గరా పనిచేశాను."
సినిమాలు (filmography ):
  • అలా మొదలైంది --2011
================================================== visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala