Richa Gangopadhyaya ,రిచా గంగోపాధ్యాయ

పరిచయం (introduction):
  • శేఖర్ కమ్ముల రూపొందించిన 'లీడర్‌' చిత్రంతో పరిచయమైన బెంగాళీ భామ రిచా గంగోపాధ్యాయ. ఈమె తాత గారు హైదరాబాద్ లో ఉండేవారు . అమ్మా నాన్నలు హైదరాబాద్ లోనే ఉండేవారు . నాన్న హైదరాబాద్ లోనే చదువుకున్నారు . ఈమె కు 3 (మూడు ) సం .లు వయసు లో అమ్మ నాన్నలు ఉద్యోగ రీత్యా అమెరికా వెళ్ళిపోయారు . కావున ఈమె తెలుగమ్మాయే .
Profile :
  • పేరు : రిచా గంగోపాధ్యాయ,
  • ముద్దుగా : రీచర్స్‌, రిచిరిచ్‌, గ్యాంగో,
  • పుట్టిన తేదీ : 20-మార్చ్-1986 ,
  • పుట్టింది : ఢిల్లీలో,
  • మాతృ భాష : బెంగాళీ,
  • పెరిగింది : మిచిగాన్‌ - అమెరికాలో,
  • చదువు : పబ్లిక్ హెల్త్ & నూట్రిషన్‌ లో డిగ్రీ,
  • మతము : హిందూ -బెంగాలీ బ్రాహ్మిన్‌,
  • తల్లి దండ్రులు : Utpal and Paula Gangopadhyay,
  • తొలి గుర్తింపు : మూడేళ్లకిందట మిస్‌ ఇండియా యు.ఎస్‌.గా ఎంపికయ్యా(Dec 2007). స్నేహితుల ప్రోత్సాహంతో నటనపై ఆసక్తి కలిగింది
  • నటనలో శిక్షణ : ముంబైలోని అనుపమ్‌ ఖేర్‌ యాక్టింగ్‌ స్కూల్లో నటన నేర్చుకున్నారు.
  • తొలిచిత్రం : 'లీడర్‌'... ఈ చిత్రంలో హీరోయిన్‌కోసం శేఖర్‌ కమ్ముల చూస్తున్నారని తెలిసి కలిశా. ఆడిషన్స్‌కి దాదాపు 800 మంది వచ్చారు. వాళ్లలో నన్ను ఎంపిక చేసుకున్నారు
  • ఖాళీ సమయాల్లో : షాపింగ్‌, స్నేహితులతో షికార్లు, నిద్ర
  • రోల్‌వోడల్‌ : త్రిష. పాత్రల ఎంపికలో ఎంతో కేర్‌ఫుల్‌గా ఉంటుంది.
  • నచ్చే హీరో : అమీర్‌ఖాన్‌,
  • అభిమాన దర్శకుడు : శేఖర్‌ కమ్ముల,
  • నచ్చే చిత్రం : కల్‌ హో నహో,
  • బలం : ఓర్పు ఎక్కువ. కోపం తొందరగా రాదు,
  • బలహీనత : అన్నీ నేను అనుకున్నట్టే జరగాలీ అనుకోవడం,
  • మరచిపోలేనిది : లీడర్‌ షూటింగ్‌కోసం ఆంధ్రప్రదేశ్‌లో చాలా గ్రామాలకి వెళ్లా. పల్లె ప్రజల జీవితాలను దగ్గరగా చూడగలిగా,
  • లక్ష్యం : మంచిపాత్రల్లో నటించి తెలుగువారి గుండెల్లో స్థానం సంపాదించుకోవాలి,
నటించిన తెలుగు సినిమాలు : తెలుగులో కొన్ని
  • లీడర్ -అర్చన గా 2010,
  • మిరపకాయ -వినమ్రా గా 2010 ,
  • 2011 లో : నాగావళి(వెంగటేష్ సరసన ,
  • 2012 లో : వారధి -మానస గా,
  • 2012 లో : సార్ వచ్చారు - వసుధ గా,
  • 2012 లో : భాయ్ ,
  • 2012 లో: బిర్యాని ,

తమిళము లో కొన్ని :

  • 2011- Mayakkam Enna- Yamini- Tamil ,
  • 2011- Osthe - Neduvali - Tamil.
  • 2012- Tamilselvanum Thaniyar Anjalum,

బెంగాళీ లో కొన్ని :

  • 2012- Bikram Singha : The Lion Is Back Madhu
Awards
  • 2011: Superhit Film Award for Most Talented Debutante of the Year,
  • 2012: Edison Award for Best Actress – Mayakkam Enna,
  • 2012: Norway Tamil Film Festival Award for Best Actress for Mayakkam Enna,
  • 2012: South Indian International Movie Award (SIIMA) for Critics' Choice- Best Actress for Mayakkam Enna

  • ==========================================================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala