Lekha Washington , లేఖా వాషింటన్

పరిచయం -parichayam :
  • వేదం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు . మోడల్ గా చేసారు , టెలివిజం షో లలో నటించారు . యాడ్స్ లో స్పోర్ట్స్ కాలం లో వచ్చారు .
జీవిత విశేషాలు -profile :
  • పేరు : లేఖా వాషింతన్,
  • పుట్టిన తేదీ : 23 - ఆగస్ట్ 1984 ,
  • పుట్టిన ఊరు : చెన్నై - తమిళనాడు రాస్ట్రం ,
  • చదువు : NID నుంది డిగ్రీ (అహమ్మదాబాద్ )
  • ఎత్తు : 5' 6'' .
  • జుట్టు : నలుపు
  • పెళ్ళి : కాలేదు ,
  • తండ్రి : వాషింగ్టన్, అమెరికా వాస్తవ్యుడు .
  • తల్లి : ఇటాలియన్ ,
సినిమాలు : filmography : ,తెలుగు ,
  • వేదం(జూన్ 2010),
  • జయం మనదే (డిసెంబర్ 2010)
తమిళ్ :
  • జెయం కొండాన్ (2008) తమిళ్ ,
  • ఉన్నలే ఉన్నలే (2007),
  • క్వార్టర్ కటింగ్ -2010
కన్నడ :
  • తుంటా తుంటా -2010 ,
హిందీ:
  • పీటర్ గయా కాం సే -- ఆగస్ట్ 2010,
  • ======================================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala