Ramalingeswararao Jonnavittula

పరిచయమ :

  • జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఒక మంచి సినీ గేయ రచియిత . సినిమా పాటలు రాసిన వారిలో జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుకి ఒక ప్రత్యేకత ఉంది. పరిశ్రమలో కుడిచేత్తో, ఎడమచేత్తో పుంఖాను పుంఖాలుగా రాయకపోయినా కొన్నివారాల పాటు పేరడీలు రాసి సాహితీ ప్రియుల్ని అలరించారు. అదే ఆయన ప్రత్యేకత. పేరడీ రాయాలనుకున్న ప్రతి కవీ ముందు ప్రసిద్ధుల కవితలనే అనుకరించడానికి కారణం, వాటినయితే పాఠకులు వెంటనే గుర్తిస్తారనే. పేరడీ కవిత ఎంత నవ్వుతెప్పించినా మూలరచన గుర్తుకు రాకపోతే మాత్రం అది వృథాయే అవుతుంది. తెలుగు సాహిత్యంలో శ్రీశ్రీ కవిత్వంలో పరుగులు తీసేంత ''ఉద్వేగం'' మరొకరి కవితలో కనిపించదు. వాక్య సంయోజనానికి మహాప్రస్థానంలోని కవితలన్నీ నిదర్శనాలే.

ప్రొఫైల్ :

  • పేరు : జొన్నవిత్తు రామలింగేశ్వరరావు ,

ఫైల్మోగ్రఫి :
  • 2010 - శ్రీమతి కళ్యాణం ( తెలుగు )
  • 2010 - ఈడు జోడు ( తెలుగు )

Lyricist (69), Dialogues (5) , Director (3) , Story (2) , Screenplay (2) , Singer (1)

  • 1.) అంజని పుత్రుడు (2009) :: ల్య్రిసిస్ట్
  • 2.) గోరింతకు (2008) :: ల్య్రిసిస్ట్
  • ౩.) సోంబేరి (2008) :: డైరెక్టర్,స్టొరీ,స్క్రీన్ప్లే,డిఅలొగుఎస్,సింగెర్,ల్య్రిసిస్ట్
  • 4.) విశాఖ ఎక్ష్ప్రెస్స్ (2008) :: ల్య్రిసిస్ట్
  • 5.) సుందరకాండ (2008) :: ల్య్రిసిస్ట్
  • 6.) కృష్ణార్జున (2008) :: ల్య్రిసిస్ట్
  • 7.) చిరుత (2007) :: ల్య్రిసిస్ట్
  • 8.) యమదొంగ (2007) :: ల్య్రిసిస్ట్
  • 9.) అతిలి సత్తిబాబు ల్క్గ్ (2007) :: ల్య్రిసిస్ట్
  • 10.) ఒక్కడున్నాడు (2007) :: ల్య్రిసిస్ట్
  • 11.) దేవతలు (2007) :: ల్య్రిసిస్ట్
  • 12.) ఖతర్నాక్ (2006) :: ల్య్రిసిస్ట్
  • 13.) విక్రమార్కుడు (2006) :: ల్య్రిసిస్ట్
  • 14.) పెళ్ళాం పిత్చోడు (2006) :: డైరెక్టర్,స్టొరీ,స్క్రీన్ప్లే,డిఅలొగుఎస్,ల్య్రిసిస్ట్
  • 15.) రాధా గోపాలం (2005) :: ల్య్రిసిస్ట్
  • 16.) పెళ్ళాం పిచోడు (2005) :: డైరెక్టర్
  • 17.) మా ఇలవేల్పు (౨౦౦౪) :: ల్య్రిసిస్ట్
  • 18.) ఓరి నీ ప్రేమ బంగారంకను (2003) :: ల్య్రిసిస్ట్
  • 19.) దేవి పుత్రుడు (2001) :: డిఅలొగుఎస్,ల్య్రిసిస్ట్
  • 20.) దేవ్వులు (౨౦౦౦) :: ల్య్రిసిస్ట్
  • 21.) పోస్ట్మాన్ (౨౦౦౦) :: ల్య్రిసిస్ట్
  • 22.) దేవి (1999) :: డిఅలొగుఎస్,ల్య్రిసిస్ట్
  • 23.) ఆవిడే శ్యామల (1999) :: ల్య్రిసిస్ట్
  • 24.) వసంత (౧౯౯౮) :: ల్య్రిసిస్ట్
  • 25.) మాంగల్య భాగ్యం (౧౯౯౮) :: ల్య్రిసిస్ట్
  • 26.) పెళ్లి సందడి (1996) :: ల్య్రిసిస్ట్
  • 27.) అమ్మనగమ్మ (1996) :: ల్య్రిసిస్ట్
  • 28.) శ్రీ కృష్ణార్జున విజయం (1996) :: ల్య్రిసిస్ట్
  • 29.) సహస వీరుడు సాగర కన్య (1996) :: ల్య్రిసిస్ట్
  • ౩౦.) వజ్రం (1996) :: ల్య్రిసిస్ట్
  • 31.) అమ్మ నాన్న కావాలి (1996) :: ల్య్రిసిస్ట్
  • 32.) దొర బాబు (1995) :: ల్య్రిసిస్ట్
  • 33.) పుణ్యభూమి నాదేశం (1995) :: ల్య్రిసిస్ట్
  • 34.) ఘటోత్కచుడు (1995) :: ల్య్రిసిస్ట్
  • 35.) ఘరానా బుల్లోడు (1995) :: ల్య్రిసిస్ట్
  • 36.) గాడ్ ఫాదర్ (1995) :: ల్య్రిసిస్ట్
  • 37.) లవ్ గేమ్ (1995) :: ల్య్రిసిస్ట్
  • 38.) రెండో కృష్ణుడు (1995) :: ల్య్రిసిస్ట్
  • 39.) లింగబాబు లవ్ స్టొరీ (1995) :: ల్య్రిసిస్ట్
  • 40.) పోకిరి రాజ (1995) :: ల్య్రిసిస్ట్
  • 41.) లీడర్ (1995) :: ల్య్రిసిస్ట్
  • 42.) బాలరాజు భంగారు పెళ్ళాం (1995) :: ల్య్రిసిస్ట్
  • 43.) శుభలగ్నం (1994) :: ల్య్రిసిస్ట్
  • 44.) యమలీల (1994) :: ల్య్రిసిస్ట్
  • 45.) పచ తోరణం (1994) :: ల్య్రిసిస్ట్
  • 46.) నెంబర్ ఒనె (1994) :: ల్య్రిసిస్ట్
  • 47.) పేకాట పాపా రావు (1994) :: ల్య్రిసిస్ట్
  • 48.) మదం (1994) :: ల్య్రిసిస్ట్
  • 49.) పరుగో పరుగు (1994) :: ల్య్రిసిస్ట్
  • 50.) టాప్ హీరో (1994) :: ల్య్రిసిస్ట్
  • 51.) మిస్టర్ మాయలోడు (1994) :: ల్య్రిసిస్ట్
  • 52.) రాజేంద్రుడ్రు గాజెంద్రుడ్రు (1993) :: ల్య్రిసిస్ట్
  • 53.) కన్నయ-కిట్టయ్య (1993) :: ల్య్రిసిస్ట్
  • 54.) మాయలోడు (1993) :: ల్య్రిసిస్ట్
  • 55.) అప్పుల అప్పారావు (౧౯౯౨) :: ల్య్రిసిస్ట్
  • 56.) గంగ్వార్ (౧౯౯౨) :: ల్య్రిసిస్ట్
  • 57.) చిల్లర మొగుడు అల్లరి కొడుకు (1992) :: Lyricist
  • 58.) మొరటోడు నా మొగుడు (1992) :: Lyricist
  • 59.) బావ బావ పన్నీరు (1991) :: Lyricist
  • 60.) అసెంబ్లీ రౌడీ (1991) :: Lyricist
  • 61.) భరత్ బంద్ (1991) :: Dialogues,Lyricist
  • 62.) లోర్రి డ్రైవర్ (1990) :: Lyricist
  • 63.) హే హే నాయక (1989) :: Lyricist
  • 64.) విజయ్ (1989) :: Lyricist
  • 65.) చెట్టుకింద ప్లేఅడేరు (1989) :: Lyricist
  • 66.) చూపులు కలసిన శుభవేళ (1988) :: Lyricist
  • 67.) మంచి దొంగ (1988) :: Lyricist
  • 68.) వివాహ భోజనంబు (1988) :: Lyricist
  • 69.) అః నా పెళ్లంట (1987) :: Lyricist
  • 70.) మహర్షి (1987) :: Lyricist

=============================================== visiti my website > Dr.Seshagirirao-mbbs.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala